Kalki 2898 AD Collections 1st Weekend Collections: నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా నటించిన ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. కల్కి సినిమా మొదటి వారాంతంలో ప్రపంచ వ్యాప్తంగా రూ.500 కోట్లు వసూలు చేసింది. ‘బాహుబలి’ నుంచి ఈ మార్క్‌ను ప్రభాస్ సినిమాలు అందుకుంటున్నప్పటికీ.. కల్కి మాత్రం అరుదైన ఘనత సాధించింది.…
Kalki 2898 AD North America Collections: ప్రభాస్ కథానాయకుడిగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం భారతదేశంలోనే కాదు అమెరికాలో కూడా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. మొదటి వారాంతంలో ఉత్తర అమెరికాలో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా కల్కి నిలిచింది. ప్రత్యంగిరా సినిమాస్ ప్రకారం.. కల్కి చిత్రం మొదటి వారాంతంలో 11 మిలియన్ల డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ. 91 కోట్లు) వసూల్ చేసింది. ఇప్పటివరకు ఏ సినిమా…
Kalki 2898 AD Movie 4 Days Collections: రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం ‘కల్కి 2898 ఏడీ’ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. సైన్స్, ఫిక్షన్‌కు ముడిపెడితూ తీసిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.500 కోట్లు వసూలు చేసింది. ఈ విషయాన్ని కల్కి చిత్ర నిర్మాణ సంస్థ ‘వైజయంతీ మూవీస్’ ఎక్స్‌లో పోస్టు చేసింది. విడుదలైన తొలిరోజే 191.5 కోట్లు వసూలు చేసిన కల్కి.. నాలుగో…