టాలీవుడ్‌లో ఇప్పుడు ఎక్కడ చూసినా హాట్ టాపిక్‌గా మారింది గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా పేరు! ఇండియన్ స్క్రీన్ మీద అద్భుతమైన నటనతో అలరించిన ఈ బ్యూటీ, ఇప్పుడు ఏకంగా టాలీవుడ్‌లో రెండు మోస్ట్ ఎవైటెడ్ సినిమాలలో భాగం కాబోతోందనే వార్త ఫిల్మ్ సర్కిల్స్‌లో గుప్పుమంది. అందులో మొదటిది.. దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ఈ సినిమాపై దేశవ్యాప్తంగా అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి. టైటిల్ అనౌన్స్‌మెంట్…
స్పిరిట్, కల్కి సీక్వెల్ మూవీస్ నుంచి తనను తొలగించడంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొణె తాజాగా స్పందించింది. 'ఎంతో మంది మేల్ సూపర్ స్టార్లు చాలా కాలంగా 8 గంటలే షూటింగ్ లో పని చేస్తున్నారు.
టాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన ‘కల్కి 2898 ఎడి’ సీక్వెల్‌పై అంచనాలు భారీగా ఉన్నాయి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సైన్స్ ఫిక్షన్ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో రికార్డులు సృష్టించిన సంగతి తెలిసిందే. ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొణె కీలక పాత్రలో కనిపించారు. అయితే, ఇటీవల మేకర్స్ వెల్లడించిన ప్రకారం సీక్వెల్‌లో దీపికా కనిపించబోరని స్పష్టం చేశారు. దీంతో ఈ సినిమాలో ఆమె స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారు…
Deepika Padukone: దర్శకుడు నాగ్ అశ్విన్ రూపొందించిన మాగ్నమ్ ఓపస్ మూవీ కల్కి 2898 ADలో దీపికా పదుకొనే కీలక పాత్రను పోషించింది. ప్రభాస్ హీరోగా నటించిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ అయింది. ఈ క్రమంలో అభిమానులు సీక్వెల్ కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పుడు అనూహ్యంగా దీపికా పదుకొనేను సీక్వెల్ నుండి తొలగించారు. దీనికి ఖచ్చితమైన కారణం కూడా వెల్లడైంది. ప్రపంచ రికార్డు సృష్టించిన Adani Cement.. 54 గంటల్లోనే ఏకంగా! కల్కి 2898 AD…
Kalki 2 Update: ‘కల్కి 2898 AD’ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో భారీ వసూళ్లను రాబట్టిన దర్శకుడు నాగ్ అశ్విన్. అయితే, ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్‌కి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు. 2024 జూన్ నెలలో విడుదలైన ‘కల్కి 2898 AD’ లో ప్రభాస్ ప్రధాన పాత్రల్లో నటించగా.. ఈ సై-ఫై మిథాలజికల్ థ్రిల్లర్ బాక్సాఫీస్ వద్ద దుమ్ము లేపింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు సాధించి టాలీవుడ్…
టాలీవుడ్‌లో బాల నటుడిగా ఎన్నో చిత్రాలో నటించిన తేజ సజ్జ.. హీరోగా ఎంట్రీ ఇచ్చి ఇరగదీస్తున్నాడు. ‘హను మాన్’ బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత ఆయనపై అంచనాలు గణనీయంగా పెరిగాయి. ఇప్పుడు ఆయన నటిస్తున్న “మిరాయ్” సినిమాపై భారీ హైప్ నెలకొంది. దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ కూడా సూపర్ హీరో జానర్‌లో ఉండబోతోందని సమాచారం. దీంతో తేజ సజ్జ క్రమంగా తెలుగు ప్రేక్షకులకి నెక్స్ట్ జనరేషన్ సూపర్ హీరోగా పరిచయం అవుతున్నాడు. అయితే…
ప్రభాస్ కెరీర్‌లో అతిపెద్ద విజయాల్లో ఒకటిగా నిలిచిన ‘కల్కి 2898 AD’ సినిమా ఇండియన్ సినీ పరిశ్రమలో సరికొత్త ఒరవడిని సృష్టించింది. అన్ని భారతీయ భాషలలో అద్భుతమైన ఆదరణ పొందిన ఈ సైన్స్-ఫిక్షన్ సినిమాని దర్శకుడు నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేశారు. ఒకే భాగంలో సమగ్రంగా కథ చెప్పడం కుదరక పోవడంతో ఈ సినిమాకి సీక్వెల్ తప్పనిసరయింది. Also Read:Thuglife : థగ్ లైఫ్ ఫస్ట్ డే కలెక్షన్లు.. మరీ ఇంతేనా..? అందుకే, నాగ్ అశ్విన్ సీక్వెల్‌ను…