Kalki 2898 AD: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన కల్కి 2898 ఏడి సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే దాదాపు 1200 కోట్ల రూపాయల కలెక్షన్లు సాధించిందని అధికారికంగా సినిమా యూనిట్ చెప్పింది. ఇంకా మరిన్ని కలెక్షన్లు దిశగా ఈ సినిమా పరుగులు పెడుతోంది. అయితే బాహుబలి తర్వాత ప్రభాస్ ఖండంతరాలు దాటింది. బాహుబలి సినిమా విదేశాల్లో సైతం రిలీజ్ కావడంతో జపాన్, చైనా వంటి దేశాల్లో…
Kalki 2898 AD Aiming RRR Collections Worldwide: ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి 2898 ఏడి సినిమా ఇప్పటికే సూపర్ హిట్ టాక్ దక్కించుకున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా ఇప్పుడు ఆసక్తికరమైన కలెక్షన్లు రాబడుతూ అనేక రికార్డులు బద్దలు కొట్టే దిశగా పరుగులు పెడుతోంది. ఇక ఈ సినిమా అన్ని కేటగిరీలలో టాప్ ఫైవ్ జాబితాలో చేరిపోయింది. ముఖ్యంగా హైయెస్ట్ గ్రాసింగ్ తెలుగు సినిమాలు అంటే…
Mahesh Babu Review for Kalki 2898 AD: కల్కి 2898 ఏడీ సినిమా రిలీజ్ అయి దాదాపు పది రోజులు అవుతోంది. ఈ సినిమా గత నెల 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే, అన్నా బెన్, దిశా పటానీ వంటి వాళ్ళు కీలక పాత్రల్లో నటించారు. కమల్ హాసన్ విలన్ గా నటించిన ఈ సినిమా చూసిన ఆడియన్స్ సహా సినీ సెలబ్రిటీలు…
Kalki 2898 AD Trailer Release Date: రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు గుడ్‌న్యూస్. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ ట్రైలర్ రిలీజ్‌కు చిత్ర యూనిట్ ముహూర్తం ఖరారు చేసింది. జూన్ 10న ట్రైలర్ విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇందుకు సంబంధించి ఓ పోస్టర్‌ను సోషల్ మీడియాలో విడుదల చేసింది. విషయం తెలిసిన డార్లింగ్ ఫాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి ట్రైలర్‌ను జూన్ 7న ముంబైలో విడుదల చేయాలని…
Kalki 2898 AD Update tomorrow: ది మచ్ అవైటెడ్ కల్కి 2898 AD మూవీ నుంచి రేపు అప్డేట్ ఇవ్వనున్నారు మేకర్స్. అయితే అది రిలీజ్ డేట్ అప్డేట్ అనుకుంటే పొరపాటే. ఈ సినిమాలో అమితాబ్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఆయన పాత్రతో పాటు ఫస్ట్ లుక్ రేపు స్టార్ స్పోర్ట్స్ ప్రోగ్రాంలో రివీల్ చేస్తున్నట్టు ప్రకటించారు. కల్కి 2898AD సినిమా 2024 మే 9న రిలీజ్ అవుతుంది అని కొన్నాళ్ల క్రితం ప్రకటించారు.…