ఇండియన్ మూవీ డేటా బేస్ సంస్థ సినిమాలకు సంబంధించి పలు సర్వేలు చేపడుతూ ఉంటుందన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే ఇండియన్ మూవీస్ కి సంబంధించి ఎలాంటి డేటా కావాలన్నా ఐఎండీబీలో వెళ్లి ఈజీగా యాక్సెస్ చేయవచ్చు. అయితే తాజాగా ఇండియాలో మోస్ట్ పాపులర్ సినిమాలు అంటూ ఒక లిస్ట్ రిలీజ్ చేసింది ఐఎండీబీ. 2024 సంవత్సరానికి గాను ఈ లిస్టు ని రిలీజ్ చేశారు. ఈ ఏడాది రిలీజ్ అయిన సినిమాలు లిస్టులో…
Kalki 2898 AD OTT: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ సినిమా ‘కల్కి’ ఓటీటీ రిలీజ్ కు సిద్ధమైంది. ఈనెల 22 నుంచి స్ట్రీమింగ్ అవుతుందని ఓటీటీ పాట్నర్ అమెజాన్ ప్రైమ్ ప్రకటించింది. ఒకేసారి తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులో ఉంటుందని నేడు సోషల్ మీడియా వేదికగా పోస్టర్ రిలీజ్ చేసింది. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె ప్రధాన…