విజయ్, విజయ్ సేతుపతి కాంబినేషన్ లో ‘మాస్టర్’ సినిమా రూపొందించిన టాలెంటెడ్ డైరెక్టర్ లోకేశ్ కనకరాజ్. ఆయన ప్రస్తుతం వర్క్ చేస్తోన్న మూవీ ‘విక్రమ్’. ఈసారి కూడా టాప్ స్టార్స్ ని తన చిత్రంలో ప్రేక్షకులకి చూపించబోతున్నాడు. ‘లోకనాయకుడు’ కమల్ హసన్ హీరోగా నటిస్తుండగా ఆయనతో పాటూ విజయ్ సేతుపతి తెరపై కనిపించబోతున్నాడు. మరోవైపు, మాలీవుడ్ స్టార్ హీరో ఫాహద్ పాజిల్ కూడా ‘విక్రమ్’ మూవీలో కీ రోల్ ప్లే చేస్తున్నాడు. Read Also : “మారన్”…