సూపర్ స్టార్ మహేష్ బాబు “సర్కారు వారి పాట” నిర్మాతలు తమన్ సంగీతం అందించిన క్లాసిక్ మెలోడీ “కళావతి”తో మ్యూజిక్ ప్రమోషన్లను ప్రారంభించారు. ప్రోమోకు అద్భుతమైన స్పందన లభించినప్పటికీ, లిరికల్ వీడియో సాంగ్ అందమైన కూర్పు, మనోహరమైన గానం, అర్థవంతమైన సాహిత్యం కారణంగా అంచనాలను మించి దూసుకెళ్తోంది. అనంత శ్రీరామ్ సాహిత్యంతో సిద్ శ్రీరామ్ స్వరం, మహేష్, కీర్తి ఫ్రెష్ లుక్ “కళావతి” మంచి కళను తీసుకొచ్చాయి. ఈ సాంగ్ 24 గంటల వ్యవధిలో అత్యధిక వ్యూస్…
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నెక్స్ట్ మూవీ “సర్కారు వారి పాట” మార్చి 11న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధమవుతోంది. యువ దర్శకుడు పరశురామ్ పెట్ల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ కథానాయికగా నటించింది. మైత్రీ మూవీ మేకర్స్, GMB ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ యొక్క జాయింట్ వెంచర్ సంయుక్తంగా నిలుస్తున్నారు. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ కు తమన్ సంగీతం అందించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ విడుదలై…
సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సర్కారు వారి పాట’లో కొత్తగా విడుదలైన “కళావతి…” పాట ఆ చిత్రానికే కొత్త కళ తెచ్చిందని చెప్పవచ్చు. థమన్ బాణీలకు అనంత్ శ్రీరామ్ రాసిన పాట ఇది. దీనిని సిధ్ శ్రీరామ్ గానం చేశారు. పాట ఆరంభంలో మంగళకరమైన మంగళసూత్రధారణ సమయంలో వల్లించే మంత్రాన్ని వినిపించడం విశేషం! మరి ఆ మంత్రాన్ని ఎందువల్ల ఉపయోగించ వలసి వచ్చిందో సినిమా చూడాల్సిందే. “వందో ఒక వెయ్యో…ఒక లక్షో……
సూపర్ స్టార్ మహేష్ బాబు “సర్కారు వారి పాట” ఫస్ట్ సింగిల్ అధికారికంగా విడుదలకు ముందే సోషల్ మీడియాలో లీక్ అయింది. దీంతో వెంటనే మూవీ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ రంగంలోకి దిగింది. లీకేజీకి సంబంధించి ఇద్దరు వ్యక్తులను గుర్తించి వారిని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు. వారిపై కేసు నమోదు చేసి చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇకపై మరోసారి అటువంటి లీక్‌లు జరగకుండా ఉండడానికి ప్రొడక్షన్ హౌస్ కంటెంట్‌కి భద్రతను…
సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచుతున్న క్షణం రానే వచ్చింది. సర్కారు వారి పాట చిత్రం నుంచి మొదలై సింగిల్ రాబోతుంది. మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా గీతా గోవిధం ఫేమ్ పరుశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం సర్కారు వారి పాట. మైత్రి మోవి మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, ఫస్ట్ గింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక…