2 Fish Cost 4 Lakh: పులస చేప తింటే అదృష్టమని చెబుతారు. ఎందుకంటే ఇది చాలా అరుదు. చాలా ఖరీదైనది. అందుకే పులస కోసం పుస్తెలయినా సరే తాకట్టు పెట్టొచ్చని అంటారు.
అదృష్టం ఎప్పుడు ఎవర్ని ఎలా వస్తుందో ఎవరికీ చెప్పలేం. సముద్రాన్ని నమ్ముకొని చేపల వేటను సాగించే మత్స్యకారులకు అప్పుడప్పుడు ఆ చేపల రూపంలోనే అదృష్టం వరిస్తుంటుంది. ఇటీవలే తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ మత్స్యకారుడు చేపల వేటకు వెళ్లగా అతని వలకు 30 కేజీల కచ్చిడి మగచేప ఒకటి దొరికింది. ఈ చేపను ఒడ్డుకు తీసుకొచ్చి వేలం వేశారు. ఈ వేలంలో ఈ చేపను రూ. 4.30 లక్షలకు అమ్ముడుపోయింది. ఎంతపెద్దవైనా మామూలు చేపలకు ఇంత గిరాకి…