Costly Fish: ఈ చేప ఖరీదెంతో తెలిస్తే షాకవుతారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అసలే వర్షాకాలం గోదావరిలో వివిధ రకాల చేపలు దొరుకుతుంటాయి. చెరువులు నిండి చేపలు రోడ్లమీదకు రావడం మనం చూశాం. ఆ చేపల్ని అందినకాడికి సంచుల్లో వేసుకుని జనం పట్టుకెళ్ళిపోయారు. తెలంగాణలో ఇలాంటి సంఘటన జరిగింది. ఇప్పుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పెద్ద చేప మత్స్యకారుడికి కాసుల వర్షం కురిపించింది. వర్షకాలం చేపలవేటకు వెళ్ళిన మత్స్యకారులకు ఖరీదైన చేపలు పడడం కామన్. కానీ సఖినేటిపల్లి మండలం అంతర్వేది గ్రామానికి చెందిన మత్స్యకారుల వలకు కచిడి మగ చేప చిక్కింది.
2 లక్షల ఖరీదైన చేప ఇదేదీనిని అంతర్వేది మినీ హార్బర్లో వేలం పాట పెట్టారు. అదే గ్రామానికి చెందిన వెంకటేశ్వరరావు అనే వ్యాపారి ఈ కచిడి మగచేపను భారీ ధరకు వేలం పాటలో దక్కించుకున్నారు. ఇంతకీ ఈ చేప ఖరీదెంతో తెలుసా. అక్షరాలా రెండు లక్షల రూపాయలకు పాడుకుని సొంతం చేసుకున్నాడు. ఈ చేపలోని పొట్ట భాగాన్ని మందులలో ఉపయోగిస్తారని అందువలనే ఈ చేప ఖరీదు ప్రియమని వ్యాపారి చెప్పారు. ఇలాంటి చేప అప్పుడప్పుడూ దొరుకుతుందని, దాంతో తమ కష్టాలు తీరతాయని మత్స్యకారులు చెబుతున్నారు. మొత్తానికి సముద్రాన్ని నమ్ముకున్న మత్స్యకారులకు అనుకోని అదృష్టం ఇలాంటి చేపల రూపంలో దొరుకుతూ వుంటుంది. ఒక్కోసారి నెలల తరబడి చేపల వేటకు అవకాశం వుండదు. ఇలాంటి అరుదైన చేపలు దొరికనప్పుడే వేలం వేసి నాలుగు డబ్బులు సంపాదిస్తారు గంగపుత్రులు. పులస చేపల్లాంటివి ఇలాంటి కాలంలోనే మత్స్యకారులకు అదృష్టం తెచ్చిపెడతాయి.
Read Also: CM KCR : భారీ వర్షాలు.. అధికారులకు సూచనలు, సలహాలు..
Also Read
- Thalliki Vandanam: తల్లికి వందనం రెండో దశ నిధులు విడుదల.. రెండో దశలో లబ్ధిదారులు వీరే..
- AP Cabinet Decisions: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ సీట్ల వివరాలు..
- AP BC Reservations: స్థానిక సంస్థల్లో బీసీలకు 28.1 శాతం.. పార్టీ పరంగా మరో 6 శాతం
- BC Reservations: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. రేపు పూర్తి జాబితా
తాజావార్తలు
-
Kona Venkat : ఆ డైరెక్టర్లను బ్యాన్ చేయాలి.. సంచలన కామెంట్లపై కోన వెంకట్ క్లారిటీ
-
Gyanesh Kumar: జ్ఞానేశ్ కుమార్, ఈసీకి 124 మంది మాజీ-బ్యూరోక్రాట్ల మద్దతు.!
-
Telangana Govt: వియత్నాంకు 40 మంది ఉపాధ్యాయులు, అధికారుల బృందం.. ఎందుకంటే..
-
BJP: ‘‘దేశాన్ని పార్లమెంటే పాలిస్తుంది, వీధులు కాదు’’.. కాంగ్రెస్, కాక్రోచ్‌లపై బీజేపీ ఫైర్..
-
Yash : డేవిడ్ రెడ్డి డైరెక్టర్’తో యష్.. అంతా ఒట్టిదేనట!
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!