కిచ్చా సుదీప్ కి సౌత్ అండ్ నార్త్ లో మంచి గుర్తింపు ఉంది. విలక్షణ నటుడు ఉపేంద్రకి సౌత్ లోని అన్ని ఇండస్ట్రీల్లో ఒక మోస్తరు మార్కెట్ కూడా ఉంది. ఇక శివ రాజ్ కుమార్ కి అయితే కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ హోదా ఉంది. ఇలాంటి ముగ్గురు కలిసి ఒక సినిమాలో నటిస్తున్నారు అని ఆ సినిమా పోస్టర్ బయటకి వస్త�
లోకనాయకుడు కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ లాంటి యాక్టింగ్ టాలెంట్ మొత్తాన్ని ఒక దగ్గర చేర్చి లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేసిన సినిమా ‘విక్రమ్’. పాన్ ఇండియా హిట్ గా నిలిచిన ఈ సినిమా రిలీజ్ కి మరో ౭౨ గంటలు ఉంది అనగా, విక్రమ్ సినిమాలో ‘సూర్య’ నటిస్తున్నాడు అంటూ మాస్ అనౌన్స్మెంట్ ఇచ్చారు �
కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి KGF స్థాయిలో వస్తున్న మరో సినిమా ‘కబ్జా’. ఉపేంద్ర, కిచ్చా సుదీప్ లాంటి స్టార్ హీరోస్ నటిస్తున్న ఈ పీరియాడిక్ గ్యాంగ్ స్టర్ డ్రామా మార్చ్ 17న ఆడియన్స్ ముందుకి రానుంది. శ్రియ హీరోయిన్ గా నటిస్తున్న కబ్జా మూవీకి రవి బసూర్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బిగ్గెస్ట్ ఎస్సెట్ �
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్స్ గా పేరు తెచ్చుకున్న కిచ్చా సుదీప్, ఉపేంద్ర చాలా ఏళ్ల తర్వాత కలిసి నటిస్తున్న సినిమా ‘కబ్జా’. ఆర్ చంద్రు డైరెక్ట్ చేస్తున్న ఈ పాన్ ఇండియా గ్యాంగ్ స్టర్ డ్రామా రిలీజ్ డేట్ ని మేకర్స్ అనౌన్స్ చేశారు. మార్చ్ 17న కబ్జా మూవీ వరల్డ్ వైడ్ ఆడియన్స్ ముంద�
సరిగ్గా అయిదేళ్ల క్రితం వరకూ సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీల్లో వీక్ ఇండస్ట్రీ ఏదైనా ఉందా అంటే అది కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ మాత్రమే. తమిళ్ నుంచి సోషల్ కాజ్ ఉన్న సినిమాలు, మలయాళం నుంచి కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు, తెలుగు నుంచి కమర్షియల్ సినిమాలు వస్తుంటే కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలో అసలు ఎలాంటి సినిమాలు రూపొం�
సౌత్ స్టార్స్ కిచ్చ సుదీప్, ఉపేంద్ర ప్రధాన పాత్రల్లో నటించిన ఇంటెన్సివ్ యాక్షన్ థ్రిల్లర్ “కబ్జా”. ఈ చిత్రాన్ని తెలుగులో కూడా విడుదల చేయనున్నారు. ఉపేంద్ర, సుదీప్ ఇద్దరూ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులే. టాలీవుడ్ కు వారి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సుదీప్ “ఈగ” చిత్రంతో తెలుగులోన�