హీరోయిన్ నిత్య మీనన్ గురించి పరిచయం అక్కర్లేదు. మంచి మంచి పాత్రలు ఎంచుకుంటూ తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకుంది నిత్యా మీనన్. టాలీవుడ్ లోను దాదాపు స్టార్ హీరోలందరితో జతకట్టి మంచి ఫేమ్ ఏర్పరుచుకుంది నిత్య. కానీ చాలా కాలంగా టాలీవుడ్ సినిమాలకు దూరంగా ఉన్న నిత్యా తమిళ్ లో మాత్రం వరుస సినిమాలలో నటిస్తోంది. 2022 లో తమిళ్ లో ధనుష్ తో నటించిన ‘తిరు’ సినిమాకు గాను జాతీయ అవార్డు కూడా వరించింది. ఇక…