బిజినెస్ పార్ట్‌నర్‌ను హత్య చేసిన కేసులో కేరళ నర్సు నిమిష ప్రియ (36)కు మరణశిక్ష పడిన విషయం తెలిసిందే. యెమెన్ సర్కారు మరో నాలుగు రోజుల్లో (జులై 16) ఉరిశిక్షను అమలు చేయబోతుంది. వ్యాపార భాగస్వామి తలాల్ అబ్దో మెహదీని ప్రియ 2017లో హత్య చేయగా.. 2020లో మరణశిక్ష విధించారు. ఫైనల్ అప్పీల్ 2023లో రిజెక్ట్ కాగా.. ఈ నెల 16న ఉరితీయబోతున్నారు. నిమిష ప్రియ ఉరిశిక్షపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ స్పందించారు. ప్రియకు…