కిరణ్ అబ్బవరం, మినిమం గ్యారంటీ హీరోగా నిలదొక్కుకునే ప్రయత్నాలు చేస్తూ, క సినిమాతో హిట్ అందుకుని, కొంతవరకు మినిమం గ్యారంటీ హీరో అనిపించుకున్నాడు. ఈ సినిమా తర్వాత, తన ఎంపికల విషయంలో ఆయన చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అందులో భాగంగానే, ఇప్పటికే ‘కే రాంప్’ అనే ఒక సినిమాతో పాటు, ‘చెన్నై లవ్ స్టోరీ’ అనే మరో సినిమాని పట్టాలెక్కించాడు. ఇక, ఇప్పుడు కిరణ్ అబ్బవరం మరో ఆసక్తికర నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అదేంటంటే, కిరణ్ అబ్బవరం…
2019లో వచ్చిన రాజావారు రాణిగారు చిత్రంతో టాలీవుడ్ లో అడుగుపెట్టారు కిరణ్ అబ్బవరం, రహస్య గోరఖ్. తొలిచిత్రంతో హిట్ సాధించడమే కాకుండా మంచి జోడి అనిపించుకున్నారు ఈ యంగ్ జంట. ఈ చిత్ర షూటింగ్ లో ఇరువురి మధ్య ప్రేమ మొగ్గ తొడిగింది. అది అలా అలా పెరుగుతూ వృక్షంగా మారింది. దాదాపు 5 ఏళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట గతేడాది ఆగస్టు 22న పెళ్లి పీటలు ఎక్కారు. బ్యాచ్ లర్ లైఫ్ కు ఎండ్…
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం గురించి పరిచయం అక్కర్లేదు. ‘రాజావారు రాణివారు’ చిత్రంతో హీరోగా అడుగు పెట్టిన వరుస సినిమాలు తీసినప్పటికి అంతగా హిట్ మాత్రం అందుకోలేక పోయ్యాడు. ఇక ఊహించని విధ్దంగా ‘క’ సినిమాతో ఇటీవలే మంచి సక్సెస్‌ను అందుకున్నాడు ఈ టాలెంటేడ్ హీరో కిరణ్. ఫాంటసీ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రాన్ని డాల్బీ విజన్ ఆటమ్స్ టెక్నాలజీతో మేకర్స్ తెరకెక్కించారు. చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబట్టింది. రూ.55…
యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం తన కొత్త మూవీ ‘దిల్ రూబా’. కిరణ్ అబ్బవరం కెరీర్ లో 10వ సినిమాగా రానున్న ఈ సినిమాను శివమ్ సెల్యులాయిడ్ ప్రొడక్షన్ మరియు ప్రముఖ మ్యూజిక్ లేబుల్ సారెగమ తన నిర్మాణ సంస్థ అయినటువంటి ఏ యూడ్లీ ఫిలిం సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నూతన దర్శకుడు విశ్వ కరుణ్ ‘దిల్ రూబా’ సినిమాతో డైరెక్టర్ గా పరిచయమవుతున్నాడు. Also Read : Producers : ఇద్దరు నిర్మాతలు పోటాపోటిగా స్టేట్మెంట్స్.. గెలుపెవరిదో…
2024 వెళ్లిపోయి 2025లోకి అడుగుపెట్టడానికి ఇంకో రోజు మాత్రమే వుంది. ఈ ఏడాది కూడా ఎప్పటిలాగానే సక్సెస్ పర్సెంటేజ్ 10 శాతమే. అయితే ఈ పది శాతంలో ఎక్కువ పర్సెంటేజ్ గ్రామీణ నేపథ్యంలో వచ్చిన మూవీస్‌దే. ఇది వినడానికి ఆశ్యర్యంగా వున్నా గ్రామీణ నేపథ్యంలో వచ్చిన ఓ అరడజను సినిమాలు బాక్సాఫీస్‌ను కొల్లగొట్టాయి. చాలాకాలంగా సినిమా కథలు మల్టీప్లెక్సుల చుట్టూ తిరుగుతున్నాయి. పబ్ కల్చర్‌తో హోరెత్తిస్తాయి. అయితే ఈఏడాది తెలుగు సినిమాలు కథలు పల్లెటూరి బాట పట్టాయి. సిటీ…
మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ లేటెస్ట్ రిలీజ్ “లక్కీ భాస్కర్”. దీపావళి కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఇటీవల 25 రోజుల థియేటర్ రన్ కంప్లిట్ చేసుకుంది లక్కీ భాస్కర్. ఇక ఇప్పుడు ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కు రెడీ అయింది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ దక్కించుకున్న నెట్ ఫ్లిక్స్ భారీ ధరకు దక్కించుకోగా నేటి నుండి స్ట్రీమింగ్ కు తీసుకువచ్చింది. మరోవైపు థియేటర్స్ లో లక్కీ…
యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన భారీ పీరియాడిక్ థ్రిల్లర్ సినిమా “క”. ఈ సినిమాలో నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్స్ గా నటించారు. శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్ టైన్ మెంట్స్ తో బ్యానర్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి నిర్మించారు. దర్శక ద్వయం సుజీత్, సందీప్ విలేజ్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ కథతో ”క” సినిమాను తెరకెకెక్కించారు. ఈ సినిమా 31న దీపావళి పండుగ సందర్భంగా తెలుగులో…
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన భారీ పీరియాడిక్ థ్రిల్లర్ సినిమా “క”. శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్ టైన్ మెంట్స్ తో బ్యానర్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో నిర్మించారు. దర్శక ద్వయం సుజీత్, సందీప్ విలేజ్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ కథతో ”క” సినిమాను తెరకెకెక్కించారు. ఈ సినిమా 31న దీపావళి పండుగ సందర్భంగా తెలుగులో గ్రాండ్ థియేట్రికల్ ఆయిన ఈ సినిమా బ్లాక్…
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం లెటెస్ట్ మూవీ “క” బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. మూడు సినిమాల మధ్య పోటీగా రిలీజ్ అయిన ఈ సినిమా విభిన్న కథాంశంతో ప్రేక్షులను విశేషంగా అలరించిన ఈ సినిమా సూపర్ కలెక్షన్స్ రాబట్టింది. దీపావళి కానుకగా వచ్చిన ఈ సినిమా విన్నర్ గా నిలిచింది. ఈ సినిమాకు కలెక్షన్స్ తో పాటు ప్రశంసలు కూడా దక్కాయి. తాజాగా ఈ సినిమా యూనిట్ ను టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి అభినందనలు…