కన్నడ స్టార్ హీరో సుదీప్ ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలే చేస్తున్నాడు. ‘ఈగ’ తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన సుదీప్ ఆతర్వాత ‘బాహుబలి’, ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రాలలోను నటించాడు. నేడు ఆయన పుట్టినరోజు సందర్బంగా ఆయన నటిస్తున్న K3-‘కోటికొక్కడు’ సినిమా దసరా కానుకగా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఓటీటీ వార్తలకు చెక్ పెడుతూ థియేటర్లోనే కలుద్దామన్నారు. శివ కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం పూర్తిగా కమర్షియల్ ఎంటర్ టైనర్ గా రానుంది. ఈ చిత్రానికి హీరో…
సుదీప్… పరిచయం అక్కరలేని కన్నడ స్టార్. రాజమౌళి ‘ఈగ’తో తెలుగు వారికి సుపరిచితుడయ్యాడు. ఆ తర్వాత ‘బాహుబలి’, ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రాలలో అతిథి పాత్రలలో మెరిశాడు. ‘ఈగ’ తర్వాత సుదీప్ నటించిన పలు కన్నడ చిత్రాలు తెలుగులో అనువాదమై విడుదలయ్యాయి. 2020లో ప్రేక్షకుల ముందుకు రాని సుదీప్ ఇప్పుడు వరుసగా ప్యాన్ ఇండియా సినిమాలపై దృష్టి పెట్టాడు. అతడు నటిస్తున్న మూడు సినిమాలు ప్యాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్నాయి. వాటిలో ‘కోటిగొబ్బ3’ షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్…