యంగ్ అండ్ సక్సెస్‌ఫుల్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన తాజా చిత్రం “K-ర్యాంప్” బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోంది. ఈ సినిమా రోజురోజుకు వసూళ్లు పెంచుకుంటూ దూసుకెళ్తోంది. ముఖ్యంగా, మొదటి రోజు కంటే రెండో రోజు కలెక్షన్లు అధికంగా రాబట్టడం విశేషం. రెండు రోజుల్లోనే “K-ర్యాంప్” చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 11.3 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. సినిమా విడుదలకు ముందు హీరో కిరణ్ అబ్బవరం చేసిన ప్రమోషనల్ టూర్స్, సినిమాపై ప్రేక్షకుల్లో…
ఎట్టకేలకు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం తన లేటెస్ట్ రొమాంటిక్ కామెడీ మూవీ ‘కె ర్యాంప్’ విజయాన్ని ఫుల్ జోష్ తో ఎంజాయ్ చేస్తున్నారు. దీపావళి పండుగ సందర్భంగా అక్టోబర్ 18న రిలీజ్ అయిన ఈ మూవీ మొదట మిక్స్‌డ్ రివ్యూస్ వచ్చినప్పటికీ, క్రమంగా కలెక్షన్లను పెంచుకుంటూ, పాజిటివ్ టాక్‌ని కూడా పొందుతోంది. జైన్స్ నాని డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం తో పాటు యుక్తి తరేజా, నరేష్ వీకే, సాయి కుమార్ తదితరులు…
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన తాజా రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘కె ర్యాంప్’ థియేటర్లలో మంచి టాక్‌తో దూసుకెళ్తోంది. అక్టోబర్ 18న విడుదలైన ఈ సినిమా మొదటి రోజు కంటే రెండో రోజు మరింత కలెక్షన్లు రాబట్టి మేకర్స్‌కు జోష్ తెచ్చింది. పాజిటివ్ టాక్ కారణంగా ఈ మూవీ క్రమంగా పాపులర్ అవుతూ బాక్సాఫీస్ వద్ద సక్సెస్ దిశగా సాగుతోంది. ఇప్పుడు అందరి ప్రశ్న – “ఈ సినిమా ఓటీటీలో ఎప్పుడు, ఎక్కడ?” అన్నదే! Also Read…
టాలీవుడ్ యంగ్ అండ్ ట్యాలెండెట్ హీరో కిరణ్ అబ్బవరం ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘కే ర్యాంప్’. హీరోయిన్ యుక్తి తరేజా కథానాయికగా, సీనియర్ నటులు వీకే నరేష్, కామ్నా జెఠ్మలానీ ఇతర కీలక పాత్రల్లో నటించిన ఈ మూవీకి జైన్స్ నాని దర్శకత్వం వహించగా.. ఇప్పటికే ప్రోమోలు, టీజర్, ట్రైలర్లకు భారీ స్పందన రాగా.. హీరో కిరణ్ అబ్బవరం, వీకే నరేష్ చేసిన ప్రమోషన్స్ బాగా వర్కవుట్ కావడంతో మూవీపై అంచనాలు పెరిగాయి. కాగా ఈ…