“పెళ్లి సందD” టైటిల్ సాంగ్ లిరికల్ వీడియో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
“పెళ్లి సందD” టైటిల్ సాంగ్ లిరికల్ వీడియోను తాజాగా మేకర్స్ రిలీజ్ చేశారు. “పెళ్లి సందD” అంటూ హుషారుగా సాగిన ఈ సాంగ్ అందరినీ ఆకట్టుకుంటోంది. పెళ్లి నేపథ్యంలో సాగిన ఈ సాంగ్ వీడియోలో పండగ వాతావరణం కన్పిస్తోంది. ఈ సాంగ్ చివర్లో రాఘవేంద్ర రావు కన్పించి సర్ప్రైజ్ ఇచ్చారు. కలర్ ఫుల్, గా ఆహ్లాదకరంగా ఉన్న “పెళ్లి సందD” టైటిల్ సాంగ్ ను హేమచంద్ర, దీపు, రమ్య బెహరా కలిసి పాడారు. చంద్రబోస్ లిరిక్స్ అందించగా, కీరవాణి సంగీతం అందించారు. గతంలో ఈ చిత్రం నుంచి విడుదలైన సాంగ్స్ కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం సినిమా విడుదల గురించి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Read Also : “శ్రీదేవి సోడా సెంటర్ ” రిలీజ్ డేట్ ఫిక్స్
Also Read
- Anil Ravipudi: డైరెక్షన్, డ్యాన్స్, మిమిక్రీ.. ఇప్పుడు సింగింగ్.! టాలెంట్ నెక్స్ట్ లెవెల్ అంతే..!
- jailer 2 : జైలర్2 నిండా స్టార్ కాస్ట్ నింపేసిన నెల్సన్ దిలీప్ కుమార్..
- Jailer 2: ట్రైలర్లోనే చెప్పేశాడు.. సర్ప్రైజింగ్గా ఏమైనా ఉంటుందా.. వెయ్యి కోట్లు కొల్లగొట్టేస్తుందా?
- Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కొంతకాలం క్రితం “పెళ్లిసందడి” చిత్రానికి సీక్వెల్ ను ప్రకటించిన విషయం తెలిసిందే. ‘పెళ్లి సందD’ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా కనిపించబోతున్నాడు. ఈ చిత్రానికి రాఘవేంద్రరావు దర్శకత్వం వహించడం లేదు. కేవలం దర్శకత్వ పర్యవేక్షణ మాత్రమే చేపట్టనున్నారు. అంతేకాదు ఈ సినిమాలో రాఘవేంద్రరావు కీ రోల్ లో కనిపిస్తున్నాడు. ఈ సినిమాను కొత్త దర్శకురాలు గౌరి రోనక్ చిత్రీకరించనున్నారు. హీరో రోషన్ సరసన శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ‘పెళ్లి సందడి’కి అద్భుతమైన సంగీతం అందించిన కీరవాణి ఈ సినిమాకి కూడా మ్యూజిక్ అందిస్తున్నారు. కాగా 1996లో కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ‘పెళ్ళి సందడి’ చిత్రం శ్రీకాంత్ కెరీర్ లో ఓ మైలురాయిగా నిలిచిపోయింది.
తాజావార్తలు
-
Virat Kohli: కోహ్లీపై రూ.5 కోట్ల ఆరోపణలు.. స్పందించిన విరాట్ టీమ్.. అసలు ఏం జరిగిందంటే..?
-
Naman Dhir: ముంబై ఇండియన్స్ అద్భుతం.. ఆ రూల్ వల్లే బౌలింగ్ చేయడం లేదు!
-
Anil Ravipudi: డైరెక్షన్, డ్యాన్స్, మిమిక్రీ.. ఇప్పుడు సింగింగ్.! టాలెంట్ నెక్స్ట్ లెవెల్ అంతే..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
ట్రెండింగ్
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!