పెళ్లి సందD : ‘మధుర నగరిలో’ లిరికల్ సాంగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ మేకా తన తొలి సినిమా ‘నిర్మలా కాన్వెంట్’లో తన యాక్టింగ్ స్కిల్స్‌తో ఇప్పటికే సినీ ప్రేమికులను ఆకట్టుకున్నాడు. ఇప్పుడు ‘పెళ్లి సందD’ అనే రొమాంటిక్ మూవీతో రాబోతున్నాడు. ప్రముఖ తెలుగు చిత్రనిర్మాత కె. రాఘవేంద్రరావు రోషన్ చిత్రంలో తొలిసారిగా నటిస్తున్నారు. ఈ సినిమాకు లెజెండ్ రాఘవేంద్రరావు పర్యవేక్షణలో నూతన దర్శకురాలు గౌరీ రోనంకి దర్శకత్వం వహిస్తున్నారు. ఆర్కే ఫిల్మ్ అసోసియేట్స్, ఆర్కా మీడియా వర్క్స్ సహకారంతో శోభు యార్లగడ్డ, మాధవి కోవెలమూడి, ప్రసాద్ దేవినేని సంయుక్తంగా నిర్మించారు. శ్రీ లీలా హీరోయిన్‌గా నటిస్తోంది.
Read Also : “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” ట్రైలర్ కు ముహూర్తం ఖరారు
Also Read
ప్రస్తుతం ‘పెళ్లి సందD’ మేకర్స్ ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు.సెప్టెంబర్ 22 న ‘పెళ్లి సందD’ ట్రైలర్‌ను విడుదల చేయగా, ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌లో షకలక్ శంకర్, శ్రీనివాస్ రెడ్డి, పోసాని కృష్ణ మురళి, రావు రమేష్, రాజేంద్ర ప్రసాద్, ప్రకాష్ రాజ్, ఫిష్ వెంకట్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ రోజు ఉదయం మాస్ మహారాజా రవితేజ ‘పెళ్లి సందD’ నుంచి ‘మధుర నగరిలో’ అనే లిరికల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు. ‘మధుర నగరిలో’ అనే పాటకు శ్రీనిధి, నయన నాయర్, కాల భైరావ గాత్రం అందించగా, చంద్రబోస్ సాహిత్యం అందించారు. ఎంఎం కీరవాణి సంగీతం సమకూర్చారు.
తాజావార్తలు
-
CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
-
Plague: ల్యాబ్ నుంచి మృత్యువు..! ఆ మహిళా ఎలా చనిపోయింది?
-
Shivraj Singh Chouhan: చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్.. ఏపీ దేశంలోనే నంబర్ వన్ అవుతుంది!
-
Xiaomi Diwali Sale 2026: రూ.22,999 నుంచే Xiaomi ఫోన్లు.. 50% వరకు డిస్కౌంట్, Exchange + No-Cost EMI కూడా!
-
Varanasi Update: షాకవుతున్న ఫాన్స్.. ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు బ్రేక్ చేసిన ‘వారణాసి’!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!