నటుడు, నిర్మాత, స్క్రీన్ రైటర్‌గా చేసిన కృషికి గానూ సూపర్ స్టార్ రజినీకాంత్ 51 వ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకోబోతున్నారు. కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ గురువారం ఆయనను “భారతీయ సినిమా చరిత్రలో గొప్ప నటులలో ఒకరు” అని వ్యాఖ్యానిస్తూ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ప్రధానమంత్రి మోడీ సైతం ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేశారు. ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును గెలుచుకోవడంపై సంతోషాన్ని వ్యక్తం చేస్తూ రజినీకాంత్ ట్విట్టర్ లో ఒక లేఖను…
(జూన్ 5న ‘ఏక్ దూజే కే లియే’ కు 40 ఏళ్ళు)తెలుగులో ఘనవిజయం సాధించిన చిత్రాలు హిందీలో రీమేక్ అయి అక్కడా విజయకేతనం ఎగురవేసిన సందర్భాలు బోలెడున్నాయి. వాటిలో ఇక్కడా అక్కడా మ్యూజికల్ హిట్స్ గా నిలచినవీ ఉన్నాయి. అందునా విషాదాంత ప్రేమకథలు కూడా కొన్ని చోటు చేసుకోవడం విశేషం. అలాంటి వాటిలో మేటిగా నిలచింది ‘ఏక్ దూజే కే లియే’. కె.బాలచందర్ దర్శకత్వంలో కమల్ హాసన్, సరిత జంటగా రూపొంది ఘనవిజయం సాధించిన ‘మరోచరిత్ర’ ఆధారంగా…