ప్రధాని మోడీ ఈనెల 18న వారణాసిలో పర్యటించనున్నారు. మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత తొలిసారిగా మోడీ వారణాసిలో పర్యటించనున్నారు. ఇదే నియోజకవర్గం నుంచి మూడోసారి మోడీ ఎన్నికయ్యారు.
ప్రముఖ నటుడు జగపతిబాబుకు మరో సంవత్సరం గడిస్తే షష్టి పూర్తి! అయితే… తన 59 సంవత్సరాల జీవితాన్ని ఇప్పుడాయన పునశ్చరణ చేసుకోబోతున్నారు. ‘సముద్రం – ఇట్స్ మై లైఫ్’ పేరుతో జూన్ 18 సాయంత్రం 6 గంటలకు తన జీవిత విశేషాలకు సంబంధించిన కార్యక్రమం చూడొచ్చని జగపతిబాబు చెబుతున్నారు. దీనికి సంబంధించి చిన్న వీడియోను జగపతిబాబు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రముఖ దర్శక నిర్మాత వి.బి. రాజేంద్ర ప్రసాద్ తనయుడిగా చిత్రసీమలోకి అడుగుపెట్టిన జగపతిబాబు కెరీర్…