పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు చిత్రం ఈ నెల 24న భారీ ఎత్తున వరల్డ్ వైడ్ గా రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ నేపధ్యంలో బ్యాక్ టు బ్యాక్ ప్రమోషన్స్ ను నిర్వహిస్తోంది యూనిట్. హైదరాబాద్ లోని శిల్ప కళా వేదికలో హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఈ వేడుకకు ఇరు రాష్ట్రల సినిమాటోగ్రఫీ మంత్రులు కూడా హాజరుకాబోతున్నారు. ఆ వేడుక లైవ్ ఇప్పుడు చూద్దాం.
HHVM : పవన్ కల్యాణ్ హీరోగా వస్తున్న హరిహర వీరమల్లు చాలా ఏళ్ల తర్వాత జులై 24న రిలీజ్ కాబోతోంది. దీంతో నిర్మాత ఏఎం రత్నం, హీరోయిన్ నిధి అగర్వాల్, డైరెక్టర్ జ్యోతికృష్ణ వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ ప్రమోషన్లు చేస్తున్నారు. తాజాగా ఏఎం రత్నం మాట్లాడుతూ మూవీలో సెట్స్ గురించి చాలా విషయాలు పంచుకున్నారు. మూవీ కోసం నేచురల్ చార్మినార్ సెట్ వేశాం. పవన్ కల్యాణ్ ఒక పెద్ద స్టార్. ఆయన్ను వర్జినల్ చార్మినార్ దగ్గరకు తీసుకెళ్లి…
Nidhi Agarwal : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నుంచి చాలా ఏళ్ల తర్వాత వస్తున్న మూవీ హరిహర వీరమల్లు. ప్రమోషన్లు పెద్దగా చేయట్లేదు గానీ.. మూవీపై బజ్ స్టేబుల్ గానే ఉంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతోంది కాబట్టి నిధి అగర్వాల్ ప్రమోషన్లలో పాల్గొంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మూవీ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. సినిమా లేట్ అయిందని చాలా మంది కామెంట్స్ చేశారు. కానీ అసలు రీజన్ వేరే ఉంది. పవన్…