అమెరికాలోని లాస్ వెగాస్ లో ఇందుకు భిన్నంగా ఓ షాకింగ్ వీడియో బయటకు వచ్చింది. ఓ మహిళ జడ్జి తీర్పు చదివి వినిపిస్తున్న సమయంలో నిందితుడు సహనం కోల్పోయి.. పరుగు పరుగున వచ్చి న్యాయమూర్తి( జడ్జి ) పై దూకి దాడి చేసేందుకు ప్రయత్నించాడు.
హర్యానాలో కొనసాగుతున్న అల్లర్ల నుంచి అడిషనల్ చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఒకరు త్రుటిలో తప్పించుకున్నారు. తనతోపాటు ఉన్న మూడేళ్ల చిన్నారి కూడా ఈ ప్రమాదం నుంచి తప్పించుకుంది.
2019 క్రిమినల్ పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధించిన న్యాయమూర్తి నాలుకను కోసేస్తానని తమిళనాడులోని కాంగ్రెస్ నాయకుడు మణికందన్ బెదిరించాడు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆ న్యాయమూర్తి నాలుకను కోసేస్తానని బెదిరించగా.. ఆయన చేసిన వ్యాఖ్యలపై కేసు నమోదైంది.
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై సోమవారం నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేయబడింది. ఖాతూన్ జడ్జి జెబా చౌదరిని బెదిరించిన కేసుకు సంబంధించి సివిల్ జడ్జి జిల్లా సెషన్స్ కోర్టు ఈ వారెంట్ జారీ చేసింది.
Harassment : అబుదాబికి చెందిన ఓ వ్యక్తి తన మాజీ భార్యను స్క్రూడ్రైవర్‌తో కొట్టి, బాక్సింగ్‌తో ఆమె ముందు పళ్లను కోల్పోయేలా చేసినందుకు కోర్టు దోషిగా తేల్చింది.
లైంగిక వేధింపుల విషయంలో కేరళలోని ఓ కోర్టు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.. సదరు మహిళ రెచ్చగొట్టేలా దుస్తులు వేసుకుంటే.. అప్పుడు భారత శిక్షా స్మృతి సెక్షన్ 354-ఏ కిందకు రాదని.. అంటే లైంగిక వేధింపులు పరిగణించలేమని పేర్కొంది.. ఒక మహిళను లైంగికంగా వేధించాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసులో రచయి�
ఒకప్పుడు జబర్దస్త్ అంటే నాగబాబు, రోజా అల్టిమేట్ కాంబో.. నాగబాబు నవ్వు.. రోజా అదిరిపోయే పంచ్ లతో ఆ షో ఒక రేంజ్ లో ఫేమస్ అయ్యింది. ఇక కొన్ని కారణాల వలన నాగబాబు షో నుంచి తప్పుకున్నా రోజా మాత్రం తనకు అచ్చి వచ్చిన జబర్దస్త్ వదలలేదు. ఒకపక్క ఎమ్మెల్యే గా బాధ్యతలు నిర్వర్తిస్తూనే.. మరోపక్క జబర్దస్త్ షో పై అం�
టాలీవుడ్ హీరోయిన్ నిత్యా మీనన్ ప్రస్తుతం బీమ్లా నాయక్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కానుంది. ముఖ్యమైన పాత్ర కావడంతో ఈ సినిమాలో నటించడానికి నిత్యా ఒప్పుకున్నట్లు మేకర్స్ ఎప్పుడో తెలిపారు. ఇక నిత్యా మల్టీ ట్యాలెంటెడ్ అన్న సంగతి తెలిసిందే. నిత్యా మంచి సింగర్. ఇప్పటికే పలు
పోలీసులు ఏదైనా సమస్యపై కేసులు నమోదు చేయకుంటే ఎవరిని అడగాలో తెలియదు సామాన్యులకు, కొంచెం డబ్బు, అధికారం పలు కుబడి ఉన్నవారు తమపై దాడులకు దిగిన ఇతర నేరారోపణలు ఉన్న తమపై పోలీసులు కేసు తీసుకోకుంటే ఏం చేయాలో సామాన్యు లకు పాలుపోదు. పోలీసులు ఏదైనా నేరానికి సంబంధించి సమా చారం తెలిస్తే FIR నమోదు చేస్తారు. FIR ఫ�