మాములుగా భార్య భర్తలంటే అన్యోన్యంగా ఉంటూ ఒకరిపై ఒకరు నమ్మకంతో ఉంటు జీవితంలో ముందుకు సాగిపోతుంటారు. ఇక ఏదైనా మనస్పర్థలు వచ్చి అవి ఎంతకి తెగకుంటే గానీ కోర్టు వరకు రారు. కానీ ఈ మధ్య చిన్న చిన్న విషయాలకే భార్య భర్తల పొట్లాట లతో విడిపోయే వారు ఎంతో మంది ఉన్నారు. భార్యభర్తలు విడిపో వాలంటే చాలా కారణాలు ఉంటాయి. కానీ ఈజిప్టుకు చెందిన ఓ వ్యక్తి తన భార్యను మేకప్ లేకుండా చూసి అవాక్కయ్యాడు.…
ప్రపంచంలో ఎక్కడైనా.. ఎవరికైనా అన్యాయం జరిగినా న్యాయస్థానానికి వెళ్తారు. జడ్జి ఏది చెప్తే అదే వేదం.. కానీ, అలాంటి ఒక న్యాయమూర్తే పాడుపనికి తెగించాడు. ఎంతోమంది నేరస్తులను శిక్షించిన అతను పెద్ద నేరానికి పాల్పడ్డాడు. ఓ న్యాయమూర్తి, ఆయన వద్ద పనిచేసే సిబ్బందితో కలిసి 14 ఏళ్ల బాలుడిపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఒక రోజు కాదు రెండు రోజులు కాదు నెలరోజులు ఈ దాష్టికాన్నీ కొనసాగించారని బాధితుడి తల్లి ఆరోపించింది. ఈ దారుణ ఘటన జైపూర్ లో…
పంజాబ్ నేషనల్ బ్యాంకును రూ.13,500 కోట్ల మేర ముంచి విదేశాలకు చెక్కేసిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.. తనను భారత్‌కు అప్పగించవద్దని కోరుతూ అప్పీల్ దాఖలు చేసేందుకు లండన్ హైకోర్టు అనుమతి ఇచ్చింది. నీరవ్ మానసిక స్థితి అంశాన్ని పరిగణనలోకి తీసుకుని ఈ అవకాశం కల్పించింది కోర్టు.. నీరవ్ ఇప్పటికే తీవ్ర కుంగుబాటుకు గురయ్యారు. ఇలాంటి సమయంలో ఆయన్ను ఇక్కడి నుంచి తరలిస్తే.. మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని..…
బాలీవుడ్ 40 ప్లస్ బ్యూటీస్ లో అందరికంటే టాప్ లో ఉంటుంది హాటీ మలైకా అరోరా! ఆమెని చూసి టీనేజ్ గాళ్స్ కూడా కుళ్లుకుంటారు. ఇక తనకి సల్మాన్ తమ్ముడు అర్భాజ్ కారణంగా ఓ టీనేజ్ కొడుకు కూడా ఉన్నడనేది అందరికీ తెలిసిందే! మరోవైపు, ఇంకా అఫీషియల్ గా ఒప్పుకోకపోయినప్పటికీ యంగ్ హీరో అర్జున్ కపూర్ తో ప్రస్తుతం సీనియర్ బ్యూటీ పీకల్లోతు ప్రేమలో ఉంది. మరి ఈ అర్భాజ్ ఖాన్ ఎక్స్ వైఫ్ అండ్ అర్జున్…