Ex MLA Son Case: జూబ్లీహిల్స్ లోని మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడి కేసుని పోలీసులు మళ్లీ విచారణ చేపట్టారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45 లో హిట్ అండ్ రన్ కేసు లో చిన్నారితో పాటు నలుగురికి గాయాలయ్యాయి.
జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సాదుద్దీన్ మలిక్ తొలి రోజు కస్టడీలో కీలకవిషయాలు బయటపెట్టాడు. చంచల్‌గూడ జైలులో ఉన్న అతణ్ని పోలీసులు గురువారం (జూన్ 9) మధ్యాహ్నం జూబ్లీహిల్స్ పీఎస్ కు తీసుకెళ్లారు. వెస్ట్ జోన్ అడిషనల్ డీసీపీ ఇక్బాల్ సిద్దిఖీ, బంజారాహిల్స్ డివిజన్ ఏసీపీ సుదర్శన్ సాదుద్దీన్ మలిక్‌ను సుమారు 6 గంటలకుపైగా విచారణ చేసారు. సాదుద్దీన్ మాలిక్ కస్టడీ విచారణలో వెల్లడించిన స్టేట్మెంట్ నేడు కీలకంగా మారనుంది. మే 28న…
ఒక్క గ్యాంగ్ రేప్.. వందల మిస్టరీలు.. పోలీసులకు అంతుచిక్కని రీతిలో సినిమా సస్పెన్స్ మాదిరిగా గ్యాంగ్ రేప్ విచారణ కొనసాగుతోంది. ఆ గంటన్నర పాటు ఏం జరిగింది. గంటన్నరలో 5 గురు కలిసి గ్యాంగ్ రేప్ చేశారు. గంటన్నరలో బంజారాహిల్స్ జూబ్లీహిల్స్ రోడ్డులు మొత్తాo తిరిగి నిర్మానుష్య ప్రాంతాన్ని ఎంచుకొని బాలికపై గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు.. పోలీసులు విచారణ చేస్తున్న కొద్దీ కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పలు అనుమానాలు కూడా ఈ కేసులో…
హైదరాబాద్‌లో జూబ్లీహిల్స్ అత్యాచార ఘటన విచారణ కొనసాగుతుండగానే.. మరో రెండు దారుణాలు చోటు చేసుకున్నాయి. ఇంటికి తీసుకెళ్తానని నమ్మించి, ఓ క్యాబ్ డ్రైవర్ 12 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేశాడు. ఇందులో అతని స్నేహితుడి హస్తం కూడా ఉంది. ఆ ఇద్దరు కలిసి అత్యాచారయత్నానికి పాల్పడగా.. బాలిక ప్రతిఘటించింది. దీంతో, వాళ్లిద్దరు ఆ అమ్మాయిని ఉదయం 5 గంటల సమయంలో సుల్తాన్‌షాహీ ప్రాంతంలో వదిలి వెళ్లిపోయారు. ఈ కేసులో నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేసి, రిమాండ్‌కి తరలించారు.…
జూబ్లీహిల్స్ అత్యాచార ఘటనలో రోజుకో కొత్త అంశం వెలుగులోకి వస్తోంది. తాజాగా మరో విషయం బట్టబయలైంది. ఆ మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన తర్వాత నిందితులు ఇన్నోవా కారులో మొయినాబాద్‌కు వెళ్లినట్టు తేలింది. అక్కడ ఓ రాజకీయ నేతకు చెందిన ఫామ్‌హౌస్‌లో ఆశ్రయం పొందినట్టు తెలిసింది. ఆ ఫామ్‌హౌస్ వెనకాలే ఇన్నోవా కారుని దాచిన నిందితులు.. వాహనానికి ఉన్న గవర్నమెంట్ స్టిక్కర్‌ను సైతం తొలగించినట్లు సమాచారం. ఆ ఫామ్‌హౌస్‌లో సేద తీరిన తర్వాత, అక్కడి నుంచి నిందితులు…