Is SS Rajamouli not to direct RRR Sequel: దాదాపుగా రూ. 1200 కోట్ల వసూళ్లు, పలు అంతర్జాతీయ అవార్డులు సాధించిన తెలుగు చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. గ్లోబల్ బాక్సాఫీస్పై ఆర్ఆర్ఆర్ సృష్టించిన ప్రభంజనం అంతాఇంతా కాదు. వసూళ్లలో రికార్డ్స్ తిరగరాసింది. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు ప్రతిష్ఠాత్మక పురస్కారం ఆస్కార్ కూడా దక్కింది. ఈ అరుదైన క్షణాలను తెలుగు ఫాన్స్ ఇప్పటికీ ఆస్వాదిస్తున్నారు. అయితే ఆర్ఆర్ఆర్ సీక్వెల్పై ఇప్పటికే చాలా వార్తలు వచ్చాయి.…
మే 20 వస్తుంది అంటేనే ఎన్టీఆర్ ఫాన్స్, తారక్ బర్త్ డేని గ్రాండ్ గా సెలబ్రేట్ చెయ్యడానికి ప్లాన్స్ వేసుకోని రెడీగా ఉంటారు. ఈసారి అంతకు మించి అన్నట్లు అమలాపురం నుంచి అమెరికా, యూకే, ఆస్ట్రేలియా అనే తేడా లేకుండా అన్ని సెంటర్స్ లో గ్రాండ్ సెలబ్రేషన్స్ కి రంగం సిద్ధమయ్యింది. యుఎస్ లోని టైమ్స్ స్క్వేర్ లాంటి చోట ‘సింహాద్రి’ డిజిటల్ బ్యానర్ ని లాంచ్ చేసిన ఎన్టీఆర్ ఫాన్స్… సింహాద్రి రీరిలీజ్ స్పెషల్ షోస్…
Sunishith : ఎప్పుడూ సెలబ్రిటీలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో సాక్రిఫైయింగ్ స్టార్ గా పాపులరైన వ్యక్తి సునిశిత్. ఇటీవల రామ్ చరణ్ భార్య ఉపాసన మీద అనుచిత వ్యాఖ్యలు చేసి చావు దెబ్బలు తిన్నాడు. నిత్యం ఏదో ఓ ఛానల్లో ఇంటర్వ్యూలు ఇస్టూ ఇలాంటి పనికిమాలిన వ్యాఖ్యలు చేస్తూ పబ్బం గడుపుకుంటున్నాడు.
NTR : రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో ఎన్టీఆర్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. ఇప్పుడు ఎన్టీఆర్ వరల్డ్ హీరో. ఆయన క్రేజ్ వరల్డ్ వైడ్ భారీగా విస్తరించింది.
Age Difference : ప్రేమ విషయంలో వయస్సు అనేది కేవలం ఒక సంఖ్య. ఎందుకంటే ప్రేమలో వయో పరిమితి లేదా కుల వివక్ష ఉండదు. నిజమైన ప్రేమ అందరినీ జయిస్తుంది అని ఈ అద్భుతమైన జంటలు ప్రపంచానికి నిరూపించారు.