యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివతో చెయ్యబోతున్న ‘ఎన్టీఆర్ 30’ సినిమా షూటింగ్ స్టార్ట్ చెయ్యడానికి రెడీ అవుతూ ఉన్నాడు. మార్చ్ 31 నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవనున్న ఈ పాన్ ఇండియా మూవీ ఇటివలే ముహూర్త కార్యక్రమాలు జరుపుకుంది. ఒకప్పుడు సినిమాల షూటింగ్స్ పై ఎక్కువగా దృష్టి పెట్టే ఎన్టీఆర్, గతకొంత కాలంగా ఫ్యామిలీకి కూడా పర్ఫెక్ట్ టైం కేటాయిస్తున్నాడు. ఫారిన్ టూర్స్, ఫ్యామిలీ ట్రిప్స్, డిన్నర్ డేట్స్ ఇలా ఎన్టీఆర్ ప్రణతితో కలిసి…
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యామిలీ వెకేషన్ లో ఎంజాయ్ చేస్తున్న సంగతి తెలిసిందే.. రెండు రోజుల క్రిత్రం ఎన్టీఆర్ ఫ్యామిలీతో పారిస్ కి వెళ్ళాడు. అక్కడ ఎప్పటికప్పుడు తన వారసులతో ఎంజాయ్ చేస్తున్న క్షణాలను ఫోటోలలో బంధించి అభిమానులతో పంచుకుంటున్నాడు ఎన్టీఆర్. నిన్నటికి నిన్న పెద్ద కొడుకు అభయ్ రామ్ ని ఈఫిల్ టవర్ వద్ద ముద్దాడుతూ కనిపించిన తారక్ తాజాగా చిన్న కొడుకు భార్గవ్ రామ్ తో కలిసి దిగిన క్యూట్ పిక్స్ ని షేర్…
టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా చేస్తున్న ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షో టీఆర్పీ రేటింగ్స్ లో దూసుకుపోతుంది. చాలా తక్కువ టైమ్ లోనే చరణ్, రాజమౌళి లాంటి స్టార్స్ ను షోకు తీసుకురావడంతో షో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. కాగా, ఈ షో వేదికగా ఎన్టీఆర్ తన జీవితంలోని పలు ఆసక్తికర విషయాలు వెల్లడించడం విశేషం. ఓ టాపిక్ గురించి ఎన్టీఆర్ మాట్లాడుతూ.. ‘ ఈరోజుల్లో పెళ్లి చూపుల్లో అమ్మాయిలు…