War-2 : జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబోలో వస్తున్న వార్-2 సినిమాకు భారీ క్రేజ్ ఏర్పడుతోంది. ఇప్పటికే వచ్చిన ట్రైలర్ అంచనాలను పెంచేసింది. దీంతో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడ జరుపుతారనే దానిపై ఎన్నో రూమర్లు వస్తున్నాయి. విజయవాడలో నిర్వహిస్తారనే ప్రచారం మొన్నటి దాకా జరిగింది. వాటన్నింటికీ చెక్ పెడుతూ సితార సంస్థ అధికారికంగా డేట్, ప్లేస్ ప్రకటించింది. వార్-2 ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లోని యూసుఫ్ గూడ పోలీస్ గ్రౌండ్ లోనే…
యంగ్ టైగర్ ఎన్టీఆర్ భారీ ముల్టీస్టారర్ వార్ 2. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో కలిసి నటిస్తున్నాడు ఎన్టీఆర్. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, గ్లిమ్స్ సినిమాపై అంచనాలు భారీగా పెంచేశాయి. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తుండగా అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ భారీ బడ్జెట్ చిత్రం ఏడాది ఆగస్టు 14 న ఈ సినిమా వరల్డ్ వైడ్ రిలీజ్…
War 2 Shoot From Febrauy 23rd: ఫైటర్ చిత్రం విడుదలైన నెలలోనే స్టార్ హీరో హృతిక్ రోషన్ తన తదుపరి సినిమా కోసం కసరత్తులు మొదలు పెట్టారు. జనవరి 25న విడుదలైన ఫైటర్ చిత్రం థియేటర్స్ లో రన్ అవుతున్న క్రమంలో ఆయన తరువాతి సినిమా మీద ఆసక్తి ఏర్పడింది. హృతిక్ నటించబోయే తదుపరి చిత్రం ఏదో కాదు ఫాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న వార్ 2. రీసెంట్ ఇంటర్వ్యూలో సైతం హృతిక్ ఈ చిత్ర షూటింగ్…
టాలీవుడ్ టాప్ డాన్సర్స్ లిస్ట్ తీస్తే అందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ పక్కాగా ఉంటాడు. చిన్నప్పటి నుంచే క్లాసికల్ డాన్సర్ అయిన ఎన్టీఆర్, ఎలాంటి స్టెప్ ని అయినా రిహార్సల్ కూడా చేయకుండా వేస్తాడనే టాక్ ఇండస్ట్రీలో ఉంది. ఎఫర్ట్ లెస్ గా డాన్స్ వేయగల ఎన్టీఆర్ పక్కన డాన్స్ చేయడానికి హీరోయిన్స్ కూడా భయపడుతూ ఉంటారు. ప్రాక్టీస్ కూడా చేయకుండా ఎన్టీఆర్ అంత ఈజీగా స్టెప్స్ ఎలా వేస్తాడు అని డాన్స్ మాస్టర్ ఆశ్చర్యపోయి ఇంటర్వ్యూస్…
యంగ్ టైగర్ ఎన్టీఆర్, గ్రీక్ గాడ్ హ్రితిక్ రోషన్ ఒక సినిమాలో కలిసి నటిస్తారని ఎవరూ కలలో కూడా ఊహించి ఉండరు. అలంటి ఒక రోజు వస్తుందని ఎన్టీఆర్ ఫాన్స్ కూడా అనుకోని ఉండరు. ఈ రేరెస్ట్ కాంబినేషన్ ని సెట్ చేస్తూ ‘వార్ 2’ సినిమా అనౌన్స్ అయ్యింది. మే 20న ఎన్టీఆర్ బర్త్ డే రోజున “యుద్ధభూమిలో నీకోసం ఎదురు చూస్తూ ఉంటా మిత్రమా” అని హ్రితిక్ రోషన్ ట్వీట్ చెయ్యడంతో వార్ 2…
గ్రీక్ గాడ్ హ్రితిక్ రోషన్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి ‘వార్ 2’ సినిమాలో నటిస్తున్నారు అనే వార్త గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. కొంతమంది అది రూమర్ అన్నారు, మరికొంత మంది అది నిజమన్నారు. ఈ కన్ఫ్యూజన్ ని క్లియర్ చేస్తూ హ్రితిక్ రోషన్, ఎన్టీఆర్ లు ట్విట్టర్ ని షేక్ చేసే అప్డేట్ ఇచ్చారు. మే 20న ఎన్టీఆర్ బర్త్ డే కావడంతో ఎన్టీఆర్ ని విష్ చేస్తూ……
జూనియర్ ఎన్టీఆర్ తన నివాసంలో కొంతమంది సెలబ్రిటీలకు డిన్నర్ ఇచ్చారు. RRR సినిమాలో భీమ్ పాత్రతో తారక్ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎన్టీఆర్ పేరు అంతర్జాతీయ స్థాయిలో మారుమోగుతోంది.