ఎన్టీఆర్-కొరటాల సినిమా కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు నందమూరి అభిమానులు. ట్రిపుల్ ఆర్ రిలీజ్ అయి నెలలు గడుస్తున్నాయి.. అయినా ఈ ప్రాజెక్ట్ మాత్రం సెట్స్ పైకి వెళ్లడం లేదు.. సరి కదా.. ఇంకా వెనక్కి వెళ్తున్నట్టు తెలుస్తోంది. ‘జనతా గ్యారేజ్’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్-కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో.. దీని పై భారీ అంచనాలున్నాయి. పైగా ట్రిపుల్ ఆర్ సక్సెస్‌తో ఫుల్ జోష్‌లో ఉన్నారు నందమూరి అభిమానులు. దాంతో…