Health: ఎదిగే పిల్లలకు పౌష్టికాహారం అందించడం చాల ముఖ్యం. పౌష్ఠిక ఆహరం పిల్లల ఎదుగుదలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. చిరుధాన్యాలు అందించడం ద్వారా పిల్లల ఎదుగుదలకు కావాల్సిన పోషక పదార్ధాలను పుష్కలంగా అందించవచ్చు. జొన్నల్లో క్యాల్షియం మరియు ఐరన్ లు పుష్కలంగా ఉంటాయి. కనుక ఎదిగే పిల్లల్లో ఎముక పుష్టికి మరియు రక్తం వృద్ధి చెందడానికి సహాయపడతాయి. ఎనలేని శక్తిని అందిస్తూ పిల్లల ఎదుగుదలకు ఎంతగానో ఉపయోగపడే జొన్న లడ్డుని ఎలా తాయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. Read…