Jos Buttler Breaks Virat Kohli’s Record: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రాజస్థాన్ రాయల్స్ స్టార్ ఓపెనర్ జోస్ బట్లర్ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ చేజింగ్‌లో అత్యధిక సెంచరీలు చేసిన తొలి బ్యాటర్‌గా బట్లర్ నిలిచాడు. ఐపీఎల్ 2024లో భాగంగా మంగళవారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో శతకం బాది ఈ రికార్డు నెలకొల్పాడు. ఐపీఎల్‌లో బట్లర్‌కు ఇది ఏడో సెంచరీ కాగా.. చేజింగ్‌లో మూడోది. రాజస్థాన్ నిర్ధేశించిన 224…
Buttler makes Virat kohli’s Century Worthless in IPL 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024లో రాజస్తాన్ రాయల్స్ స్టార్ బ్యాటర్ జోస్ బట్లర్ చెలరేగుతున్నాడు. ఐపీఎల్ 2024లో రెండో సెంచరీ చేశాడు. మంగళవారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బట్లర్ అజేయ సెంచరీ బాదాడు. 17వ సీజన్లో ఇప్పటివరకు 6 మ్యాచ్‌ల్లో 250 పరుగులు చేశాడు. ఆరెంజ్ క్యాప్ స్టాండింగ్స్‌లో ఎనిమిదో స్థానంలో నిలిచాడు. బట్లర్ తన…
Jos Buttler goes past Chris Gayle in IPL: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రాజస్తాన్ రాయల్స్ స్టార్ బ్యాటర్ జోస్ బట్లర్ అరుదైన రికార్డు అందుకున్నాడు. ఐపీఎల్‌లో అత్యధిక సెంచరీలు చేసిన రెండో ఆటగాడిగా బట్లర్ నిలిచాడు. ఐపీఎల్ 2024లో భాగంగా మంగళవారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బట్లర్ సెంచరీ చేసి ఈ రికార్డు తన పేరుపై లిఖించుకున్నాడు. 60 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్సులతో…