Joruga Husharuga: బేబి చిత్రంలో నటుడిగా అందరి ప్రశంసలు అందుకున్న యూత్‌ఫుల్ కథానాయకుడు విరాజ్ అశ్విన్.. ఆ సినిమా తరువాత వరుస అవకాశాలను అందుకుంటున్నాడు. ప్రస్తుతం విరాజ్ హీరోగా నటిస్తున్న చిత్రం జోరుగా హుషారుగా. పూజిత పొన్నాడ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి అను ప్రసాద్ దర్శకత్వం వహిస్తున్నాడు.