Indonesia: ప్రపంచంలో మూడో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన ఇండోనేషియాకు కొత్త అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంటో(72) ఎన్నికైనట్లుగా ఆ దేశ ఎన్నికల సంఘం బుధవారం తెలిపింది. రక్షణ మంత్రిగా ఉన్న ప్రబోవో ప్రస్తుతం అధ్యక్షుడు కాబోతున్నారు.
G20 Presidency to India: ఇండోనేషియాలోని బాలిలో జరుగుతున్న జీ20 సదస్సు రెండు రోజులుగా కొనసాగుతోంది. వచ్చే ఏడాది జీ20 శిఖరాగ్ర సదస్సుకు భారత్ అధ్యక్ష వహించనున్నట్లు స్పష్టమైంది.
ఇండియాకు గుడ్ న్యూస్. రాబోయే కాలంలో వంట నూనెల ధరలు దిగిరానున్నాయి. ప్రపంచంలో అతిపెద్ద పామాయిల్ ఎగుమతిదారుగా ఉన్న ఇండోనేషియా పామాయిల్ ఎగుమతులపై ఉన్న నిషేధాన్ని ఎత్తేసింది. దీంతో ఇండో నేషియా నుంచి ఇకపై వివిధ దేశాలకు పామాయిల్ ఎగుమతి కానుంది. ఈ విషయాన్ని ఇండోనేషియా జోకో విడొడో తెలిపారు. ఇండోనేషియా