భారత్-ఇంగ్లాండ్ మధ్య నేడు మూడో టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ కు ముందు టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ పై ఇంగ్లాండ్ సారథి జో రూట్ ప్రశంసలు కురిపించాడు. అశ్విన్ వరల్డ్ క్లాస్ ప్లేయరని, సొంత మైదానంలో ఎంతో విలువైన ఆటగాడన్నాడు ఎడమచేతి వాటం ఆటగాళ్