టెస్ట్ క్రికెట్‌లో సచిన్ రికార్డును బద్దలు కొట్టగల సత్తా ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ జో రూట్ కు ఉందని.. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ అభిప్రాయపడ్డాడు. పరుగుల కోసం ఆతృతగా ఉన్నాడని, తర్వాతి నాలుగేళ్ల పాటు పరుగులు సాధిస్తాడని పాంటింగ్ తెలిపాడు. కాగా.. రూట్ ఇటీవలే టెస్టు క్రికెట్‌లో 12000 పరుగుల మార్క్‌ను దాటిన ఏడో బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.
Michael Vaughan Heap Paise on Joe Root: టెస్టు క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా సచిన్ టెండ్యూలర్ ఉన్న విషయం తెలిసిందే. 200 టెస్టుల్లో 15921 పరుగులు చేశాడు. సచిన్ దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు. ప్రస్తుత క్రికెటర్లలో ఇంగ్లండ్ బ్యాటర్ జో రూట్ మాత్రమే కాస్త దగ్గరగా ఉన్నాడు. ఇప్పటివరకు 142 టెస్టులు ఆడిన రూట్.. 11,940 పరుగులు చేశాడు. తాజాగా విండీస్‌పై రెండో టెస్టులో రూట్ సెంచరీ బాదాడు. దీంతో భవిష్యత్తులో…
ఇదివరకు ప్రకటించిన లిస్ట్ లో భారత ఆల్రౌండర్ రవీంద్ర జడేజా ఐసీసీ టెస్ట్ టీమ్ ఆఫ్ ది ఇయర్ 2023కి ఎంపికయ్యాడు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ప్రకటించిన జట్టులో రవిచంద్రన్ అశ్విన్‌తో పాటు జడేజా కూడా ఒక భారత ఆటగాడు. జడేజా బుధవారం ఇన్‌స్టాగ్రామ్‌లో భారత ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ నుండి క్యాప్ అందుకున్న ఫోటోలను పంచుకున్నారు. “ప్రత్యేక వ్యక్తి నుండి ప్రత్యేక క్యాప్” అనే పోస్ట్‌కు క్యాప్షన్ ను ఈ ఫోటోలకు జత చేసాడు…
ఇంగ్లాండ్-ఆస్ట్రేలియా మధ్య ఎడ్జ్ బాస్టన్ వేదికగా యాషెస్ సిరీస్ లో ఇంగ్లాండ్ క్రికెటర్ జో రూట్ రికార్డు నెలకొల్పాడు. తొలి ఇన్నింగ్స్ లో సెంచరీ చేసిన రూట్.. రెండో ఇన్నింగ్స్ లో 46 పరుగులు చేసి స్టంపౌట్ గా పెవిలియన్ చేరాడు. జో రూట్ స్టంపౌట్ అవ్వడం ద్వారా రికార్డ్ నెలకొల్పాడు. కెరీర్ లో 130 టెస్టులు ఆడిన రూట్ స్టంపౌట్ అవ్వడం ఇదే తొలిసారి. దాంతో కెరీర్ లో 11,168 రన్స్ చేసిన తర్వాత స్టంపౌట్…
Joe Root was stumped for the first time in Tests after 11168 Runs: ఇంగ్లండ్ సీనియర్ బ్యాటర్ జో రూట్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. టెస్టు కెరీర్‌లో 11 వేలకు పైగా పరుగులు చేసిన అనంతరం తొలిసారి స్టంప్ ఔట్ అయ్యాడు. యాషెస్ సిరీస్ 2023లో భాగంగా ఎడ్జ్‌బాస్టన్ వేదికగా తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో రూట్ స్టంపౌట్ అయ్యాడు. దాంతో 11 వేలకు పైగా పరుగులు చేసి.. తొలిసారి స్టంప్ ఔట్…
ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ జో రూట్ ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడుతున్నాడు. అయితే ఈ సీజన్ లో ఇప్పటి వరకు అతడు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. కానీ ఆ అటాకింగ్ ప్లేయర్ మాత్రం తన డ్యాన్సింగ్ స్కిల్స్ తో ఊపేస్తున్నాడు. ఐపీఎల్ టీమ్ మేట్ యజువేంద్ర చాహల్ తో కలిసి ఓ హిందీ పాటకు స్టెప్పులేశాడు. ప్రస్తుతం ఆ వీడియో ఆన్ లైన్ లో వైరల్ అవుతుంది.
ప్రపంచంలోనే అతిపెద్ద క్యాష్ రిచ్ లీగ్ కు మరో రెండు రోజులే మిగిలి ఉండడంతో రానున్న టోర్నీపై ఉత్కంఠత రోజురోజుకూ పెరుగుతోంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ ఎడిషన్‌లో చాలా మంది ఆటగాళ్లు విభిన్న పాత్రల్లో కనిపించబోతున్నారు.