Harry Brook: హ్యారీ బ్రూక్ వరల్డ్ రికార్డ్.. ఆ ఘనత సాధించిన తొలి క్రికెటర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harry Brook Creates World Record In Test Formats: ఇంగ్లండ్ క్రికెటర్ హ్యారీ బ్రూక్ ఓ వరల్డ్ రికార్డ్ సృష్టించాడు. కొంతకాలం క్రితమే ఇంగ్లండ్ జాతీయ జట్టులోకి అడుగుపెట్టిన ఈ 24 ఏళ్ల ఆటగాడు.. టెస్ట్ ఫార్మాట్‌లో అతి తక్కువ ఇన్నింగ్స్‌లోనే అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా చరిత్రపుటలకెక్కాడు. ఇప్పటివరకు ఆరు టెస్ట్ మ్యాచెస్‌లో 9 ఇన్నింగ్స్ ఆడిన హ్యారీ.. 807 పరుగులు నమోదు చేశాడు. ప్రపంచంలో ఇలాంటి ఫీట్ మరెవ్వరూ సాధించలేదు. ఇంతకుముందు ఈ ఘనత భారత ఆటగాడు వినోద్ కాంబ్లీ పేరిట ఉండేది. తన తొలి 9 ఇన్నింగ్స్‌లలో ఆయన 798 పరుగులు చేశాడు. ఇప్పుడు 30 ఏళ్లు తర్వాత ఆ రికార్డ్‌ని హ్యారీ బ్రూక్ తిరగరాశాడు. ఇప్పటిదాకా 6 టెస్ట్ మ్యాచెస్ ఆడిన బ్రూక్ సగటు 100.8 అంటే.. అతడి పరుగుల విధ్వంసం ఏ విధంగా కొనసాగుతుందో అర్థం చేసుకోవచ్చు. అతని ఇన్నింగ్స్‌లలో 4 సెంచరీలు, 3 హాఫ్ సెంచరీలు ఉండటం విశేషం. ఇంత అద్భుతంగా ఆడుతున్నాడు కాబట్టి.. సన్‌రైజర్స్ హైదరాబాద్ మేనేజ్‌మెంట్ అతడ్ని రూ.13.25 కోట్లకు కొనుగోలు చేసింది. మరి, ఐపీఎల్‌లో ఎలా రాణిస్తాడన్నది చూడాలి.
Jr. NTR political Entry: జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ.. నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు
Also Read
- Virat Kohli 100 Centuries: 100 సెంచరీలు కొట్టలేడు..! కోహ్లీపై టీమిండియా మాజీ స్టార్ ఆసక్తికర కామెంట్స్
- Shoaib Malik Fourth Marriage Rumours: 44 ఏళ్ల షోయబ్ మాలిక్ నాలుగో పెళ్లి వార్తలు..! నిజమెంత?
- Kapil Dev: రిటైర్మెంట్ వెనక్కి తీసుకో.. ఇంకో రెండుమూడేళ్లు ఆడొచ్చు.. కోహ్లీకి కపిల్ దేవ్ కీలక సూచనలు
- PCB: షోయబ్ అక్తర్‌కు పీసీబీలో కీలక పోస్టు..! చైర్మన్ నఖ్వీతో భేటీ
ఇక ఇంగ్లండ్, న్యూజీలాండ్ మధ్య జరుగుతున్న టెస్ట్ గురించి మాట్లాడితే.. తొలి రోజు ఆటలో భాగంగా ఇంగ్లండ్ జట్టు మూడు వికెట్ల నష్టానికి 315 పరుగులు చేసింది. టాపార్డర్ విఫలమవ్వగా.. నాలుగు, ఐదు స్థానాల్లో వచ్చిన జో రూట్, హ్యారీ బ్రూక్ పరుగుల వర్షం కురిపిస్తున్నారు. జో రూట్ సెంచరీ చేసుకోగా.. హ్యారీ బ్రూక్ చితక్కొట్టేస్తున్నాడు. 169 బంతుల్లోనే 24 ఫోర్లు, 5 సిక్స్‌ల సహాయంతో 184 పరుగులు చేశాడు. కివీస్ బౌలర్లలో హెన్రీ 2 వికెట్లు తీయగా, టిమ్ సౌతీ ఒక వికెట్ పడగొట్టాడు.
Viral News: ఏడు అడుగుల పురుషాంగంతో నడిరోడ్డుపై అమ్మాయిల వెంట పడుతూ..
తాజావార్తలు
-
Tamil Nadu Bypolls: తమిళనాడు ఉప ఎన్నికల్లో బిగ్ ఫైట్.. విజయ్ వర్సెస్ స్టాలిన్.!
-
Suvendu Adhikari on UCC: UCCపై సువేందు అధికారి కీలక ప్రకటన.. 6 నెలల్లో ‘లవ్ జిహాద్’, ‘ల్యాండ్ జిహాద్’ చట్టాలు!
-
Redmi TV X RGB Mini LED 2027 Launched: రూ.40 వేల లోపే 360Hz గేమింగ్ TV.. 85 ఇంచెస్ Redmi కొత్త Mini LED TV లాంచ్
-
Fire Accident : ప్లాస్టిక్ గోదాంలో భగ్గుమన్న మంటలు.. వరుసగా పేలిన కెమికల్ డ్రమ్ములు
-
Petrol Diesel Price: 100 డాలర్లు దాటిన క్రూడ్ ఆయిల్ ధరలు! OPEC+ కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!