సాధారణంగా ఉపాధ్యాయ(టీచర్) పోస్టులను భర్తీ చేసేటప్పుడు ఆ రాష్ట్రంలో ఉన్న వారితోనే భర్తీ చేస్తారు. టీచర్ పోస్టు జిల్లాస్థాయి పోస్టు. కాబట్టి సొంత రాష్ట్రంలోని వారితో భర్తీ చేస్తారు.
భారత రక్షణ దళాల్లో ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ ఒక ప్రత్యేకమైనది..ఈ సంస్థ సైన్యం భారత్, చైనా ల మధ్య రక్షణ దళంగా ఉంటారు..ఈ పోర్స్ లో ఉద్యోగాలకు పదో తరగతి అర్హత ఉంటే సరిపోతుంది.. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ recruitment.itbpolice.nic.in ద్వారా అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ప్రాసెస్ నేడు(జూన్ 27న) ప్రారంభమైంది. అభ్యర్థులు జులై 26 వరకు అప్లై చేసుకోవచ్చు.. తాజాగా ఈ పోస్టుల కోసం 458 పోస్టుల నోటిఫికేషన్ ను…
సాధారణంగా ప్రతిరోజూ మనం ఎవరికైనా లేదా మరొకరికి ఇమెయిల్ చేస్తాము. కొన్నిసార్లు ఇది అధికారికం లేదా కొన్నిసార్లు వ్యక్తిగతమైనది. ఈరోజు వృత్తిపరమైన ఈ-మెయిల్ రాయడానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలను మీకు చెప్పబోతున్నాము ఇది గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం. ఆ విషయాలు ఏంటో తెలుసుకుందాం.
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. గతంలో ఉద్యోగాలు పొందిన వారికి ప్రొబేషన్ ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో 2020 సంవత్సరంలో జారీ చేసిన నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలు పొందిన వీరు ప్రస్తుతం రూ.15 వేల గౌరవ వేతనంతో పనిచేస్తుండగా.. ప్రొబేషన్ ఖరారు తర్వాత దాదాపు రెట్టింపు జీతం అందుకోనున్నారు.. కాగా, గ్రామ, వార్డు సచివాలయాల్లో మొత్తం 19 రకాల విభాగాల్లో ఉద్యోగులు పనిచేస్తున్నారు. ప్రభుత్వం తాజాగా జారీ చేసిన…
Jobs: నిరుద్యోగులకు మరో గుడ్‌న్యూస్ చెప్పింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) పరిధిలోని మహిళా అభ్యర్థులు అలర్ట్ కావాల్సిన సమయం వచ్చింది.. ఎందుకుంటే.. జీహెచ్‌ఎంసీ పరిధిలో 1,540 ఆశావర్కర్ల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సర్కార్.. హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో ఈ నియమకాలు చేపట్టనున్నారు.. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి ఎస్‌ఏఎం రిజ్వీ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక, ఆ ఉత్తర్వులను తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి…
Job Cheating : రైల్వే పోలీస్‌లో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి యువకులను మోసం చేసిన ఘటన కొల్లాపూర్‌లో వెలుగు చూసింది. కొల్హాపూర్‌లోని గాంధీనగర్ పోలీస్ స్టేషన్‌లో సాంగ్లీకి చెందిన ముగ్గురిపై కేసు నమోదైంది.