Bank Jobs : డిజిటల్ టెక్నాలజీలో పురోగతి కారణంగా.. ఆర్థిక రంగం అనేక ముఖ్యమైన మార్పులకు గురవుతోంది. డిజిటల్ దశాబ్దం ప్రారంభం నుండి ఆటోమేషన్ ఎక్కువగా క్లరికల్ పనిని భర్తీ చేసింది.
IIT Job Crisis: ప్రస్తుతం జాబ్ మార్కెట్ పరిస్థితి బాగా లేదు. గత కొన్ని నెలలుగా చాలా పెద్ద కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి పెద్ద కంపెనీల్లో రిక్రూట్‌మెంట్ల వేగం మందగించింది.
EPFO : దేశంలో ఉద్యోగాల సంఖ్య నిరంతరం పెరుగుతోంది. EPFO గణాంకాలు దీనికి సాక్ష్యంగా ఉన్నాయి. ఆదివారం విడుదల చేసిన EPFO డేటా ప్రకారం, ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ, పదవీ విరమణ నిధిని నిర్వహించే సంస్థ, జనవరి 2024లో మొత్తం 16.02 లక్షల మంది సభ్యులను చేర్చుకుంది.
Hospitality and Tourism Sector: హాస్పిటాలిటీ, టూరిజం రంగం రాబోవు 5 నుండి 7 సంవత్సరాలలో 5 కోట్ల ఉద్యోగాలను సృష్టించే అవకాశం ఉంది. ప్రభుత్వం మద్దతు ఇస్తే ఈ టార్గెట్ ను సులభంగా చేరుకోవచ్చని హోటల్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (హెచ్‌ఏఐ) సోమవారం తెలిపింది.
Jobs: దేశంలోని ఇ-కామర్స్, రిటైల్, ఎఫ్‌ఎంసిజి, లాజిస్టిక్స్ రంగాలలో చాలా ఉద్యోగాలు రానున్నాయి. నవంబర్ నాటికి ఈ రంగాల్లోని కంపెనీలు పెద్ద ఎత్తున నియామకాలకు సిద్ధమవుతున్నాయి.