నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. టెస్లా బంపర్ ఆఫర్ ప్రకటించింది. టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ ఈ జాబ్ ఆఫర్ ను తీసుకొచ్చారు. ఈ ఆఫర్ తెలిశాక ఈ ఉద్యోగం కావాలని ఎగబడతారు.
ఐఐటీ-బాంబే గ్రాడ్యుయేట్ ఒకరు చరిత్ర సృష్టించారు. ఇటీవల ముగిసిన వార్షిక ప్లేస్‌మెంట్ డ్రైవ్‌లో ఐఐటీ బాంబే గ్రాడ్యుయేట్ ఒకరు 3.7 కోట్ల వార్షిక వేతనంతో అంతర్జాతీయ ఉద్యోగ ఆఫర్‌కు ఎంపికయ్యారు. ఇదే ఐఐటీ బాంబే హైయెస్ట్ ఎవర్ ఇంటర్నేషనల్ ఆఫర్ కావడం గమనార్హం.
Job In Dubai: దుబాయ్ - ఏరీస్ గ్రూప్ సంస్థ మహిళా ఉద్యోగుల కోసం ప్రత్యేక పాలసీలను తీసుకొచ్చింది. సిల్వర్ జూబ్లీ వేడుకల సందర్భంగా ఆ కంపెనీ వరాలు ప్రకటించింది.
Viral News: ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది నిరుద్యోగులు జాబ్ ఆఫర్ల కోసం ఎదురుచూస్తున్నారు. అయితే కొన్ని జాబ్ ఆఫర్లు విచిత్రంగా ఉంటాయని చెప్పడానికి ఈ వార్తే నిదర్శనం. అమెరికాలోని న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్ ఇచ్చిన జాబ్ ఆఫర్ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఎలుకలు పట్టేందుకు ఆయన ఓ కొత్త పోస్టు సృష్టించారు. ఈ జాబ్ ఆఫర్ ద్వారా ఏడాదికి రూ.1.38 కోట్ల శాలరీ ఇస్తామని ప్రకటించారు. ఈ వివరాలను ఆడమ్స్ తన…
Indian Talent: పిల్లలు అదే పనిగా ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు చూస్తూ ఉంటే చదువును అశ్రద్ధ చేస్తారేమోనని తల్లిదండ్రులు భయపడటం సహజం. కానీ ఆ పిల్లల్లో పుట్టుకతో వచ్చిన తెలివితేటలు ఉంటే వాళ్లు ఎప్పుడైనా అద్భుతాలను సృష్టిస్తారు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కి చెందిన వేదాంత్ దీనికి తాజా ఉదాహరణ.