Swiggy Layoff : ఫుడ్ డెలివరీ కంపెనీ స్విగ్గీ త్వరలో తన ఐపిఓను ప్రారంభించబోతోంది. అయితే అంతకంటే ముందు కంపెనీ పెద్ద నిర్ణయం తీసుకుంది. కంపెనీ ఉద్యోగుల సంఖ్యను తగ్గించేందుకు సిద్ధమవుతోంది.
Amazon Layoffs: కొత్త సంవత్సరం ప్రారంభం కావడంతో ప్రపంచంలోని ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ మొదలైంది. గూగుల్, సిటీ గ్రూప్‌లో ఉద్యోగుల తొలగింపు ప్రకటన తర్వాత అమెజాన్ కూడా పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగించబోతోంది.
Koo Layoffs : భారతదేశంలో Twitter ప్రత్యర్థి Koo ఇటీవలి నెలల్లో దాదాపు మూడింట ఒక వంతు మంది ఉద్యోగులను తొలగించింది. సంస్థకు నష్టాలు, నిధులను సేకరించలేకపోవడం వల్ల యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది.