JK Cement: ఇటీవల కాలంలో పలు సంస్థలు అత్యుత్తమ ఉద్యోగులకు గిఫ్టులు అందించడం సాధారణంగా మారింది. కార్లు, ఇళ్లు,బోనస్‌లు ఇస్తూ.. ఉద్యోగులకు మరింతగా ఎంకరేజ్ చేస్తున్నాయి. తాజాగా ప్రముఖ సిమెంట్ కంపెనీ అయిన జేకే సిమెంట్ అత్యుత్తమ డీలర్లకు మహీంద్రా XUV 700 మరియు స్కార్పియోలను అందించింది.