ఓటీటీ ప్లాట్ ఫామ్స్ అందుబాటులోకి వచ్చాక ఎంటర్ టైన్ మెంట్ ఇంట్లోనే సందడి చేస్తోంది. మూవీ లవర్స్ తమ ఫేవరెట్ సినిమాలను, సిరీస్ లను, ఇతర వీడియో కంటెంట్ లను ఓటీటీలోనే చూస్తున్నారు. ఆయా సంస్థలు సరికొత్త కంటెంట్ ను అందిస్తూ దూసుకెళ్తున్నాయి. అయితే ఓటీటీ సేవలు పొందాలంటే సబ్ స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. దీనికి కొంత మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఆ ప్లాన్లతో రీఛార్జ్ చేసుకుంటే 12 ఓటీటీ యాప్ లకు ఉచిత యాక్సెస్…