Home
Jiohotstar
Jiohotstar News
-
Mayukha : ఓటీటీలోకి వచ్చేసిన సైకలాజికల్ థ్రిల్లర్ ‘మయూఖ’.. కానీ ఒక్క కండిషన్?
సినిమా హిట్ అవ్వాలంటే వందల కోట్ల బడ్జెట్, భారీ సెట్టింగులే అక్కర్లేదు.. మైండ్ బ్లాక్ చేసే కంటెంట్, కొత్త తరహా మేకింగ్ ఉంటే చాలు! ఇదే విషయాన్ని మరోసారి బలంగా నిరూపించింది చిన్న చిత్రం ‘మయూఖ’. ఎలాంటి హడావుడి లేకుండా థియేటర్లలోకి వచ్చి మంచి టాక్ సొంతం చేసుకోవడమే కాకుండా, ఏకంగా న్యూయార్క్, కేన్స్ వంటి ప్రతిష్టాత్మక అంతర్జాతీయ వేదికలపై అవార్డులు కొల్లగొట్టి అందరి దృష్టినీ ఆకర్షించింది. పాయల్ చెంగప్ప ప్రధాన పాత్రలో, శ్రీ తేజ్ SK… -
Dia Mirza : “అతనితో పనిచేయడం ఒక పీడకల”.. స్టార్ యాక్టర్’పై నటి సంచలనం.. బాలీవుడ్లో అసలేం జరుగుతోంది?
బాలీవుడ్లో ఎప్పుడూ కూల్గా, ఎంతో హుందాగా ఉండే నటి దియా మీర్జా ఒక్కసారిగా తన సహనం కోల్పోయింది. విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీపై ఆమె చేసిన ఘాటు వ్యాఖ్యలు ఇప్పుడు సినీ వర్గాల్లో పెను దుమారం రేపుతున్నాయి. సాధారణంగా వివాదాలకు దూరంగా ఉండే దియా, ఏకంగా నవాజుద్దీన్ను ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ చూసి అభిమానులు షాక్ తిన్నారు. నవాజుద్దీన్ సిద్ధిఖీ ప్రవర్తనపై దియా మీర్జా తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ ఇన్స్టాగ్రామ్లో ఒక… -
IPL 2027 Retention Live: రిటెన్షన్ లిస్ట్ ఎప్పుడు ప్రకటిస్తారు?.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
IPL 2027 Retention Time and Live Streaming: ఐపీఎల్ 2027 మినీ వేలానికి ముందు క్రికెట్ అభిమానుల్లో ఆసక్తి మొదలైంది. పది ఫ్రాంచైజీలు తమ జట్లలో కొనసాగించే ఆటగాళ్లు, విడుదల చేసే ప్లేయర్ల జాబితాలను నవంబర్ 17లోగా ప్రకటించాల్సి ఉంది. ఈరోజు సాయంత్రం లోపు ఫ్రాంచైజీలు తమ రిటైన్, రిలీజ్ లిస్టును సమర్పించాల్సి ఉంటుంది. దీంతో ఏ జట్టు ఎవరిని అట్టిపెట్టుకుంటుంది?.. ఎవరికి ఉద్వాసన పలుకుతుంది? అనే చర్చ అభిమానుల్లో జోరుగా సాగుతోంది. రిటెన్షన్ జాబితాల… -
I Am Game: జియోహాట్స్టార్లోకి దుల్కర్ సల్మాన్ ‘ఐ యామ్ గేమ్’.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
I Am Game: మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటించిన భారీ ఫాంటసీ యాక్షన్ మూవీ ‘ఐ యామ్ గేమ్’ ఎట్టకేలకు ఓటీటీ బాట పట్టింది. థియేటర్లలో రిలీజ్ అయినప్పటి నుంచే ఈ సినిమా డిజిటల్ ఎంట్రీ కోసం ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రముఖ ఓటీటీ వేదిక జియోహాట్స్టార్లో నవంబర్ 6 నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. కేవలం మలయాళానికే పరిమితం కాకుండా.. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో ఒకేసారి పాన్ ఇండియా… -
Director Balraj Kalarickal: 28 ఏళ్లకే దర్శకుడు బాలరాజ్ కలరికల్ కన్నుమూత.. ‘కప్పి స్క్వాడ్’ వెబ్ సిరీస్తో గుర్తింపు
Malayalam Director Balraj Kalarickal: మలయాళ చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. యువ దర్శకుడు బాలరాజ్ కలరికల్ (Balraj Kalarickal) 28 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ఆయన దర్శకత్వం వహించిన కప్పి స్క్వాడ్ (Kappi Squad) వెబ్ సిరీస్ ఇటీవలే జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్ ప్రారంభమైంది. ఇంతలోనే ఆయన మరణవార్త వెలువడటంతో సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. కేరళలోని కొట్టాయం జిల్లాకు చెందిన మణిమాల ఆయన స్వస్థలం. దర్శకుడిగా ఎదుగుతున్న సమయంలో బాలరాజ్ మరణించడం మలయాళ సినీ… -
Koffee With Karan: రెండు దశాబ్దాల సంచలనాలకు ఎండ్ కార్డ్.. ‘కాఫీ విత్ కరణ్’కు గుడ్బై చెప్పిన కరణ్!
Koffee With Karan: రెండు దశాబ్దాలకు పైగా భారతీయ టెలివిజన్ రంగాన్ని ఊపేసిన సంచలన టాక్ షో ‘కాఫీ విత్ కరణ్’ ఇక చరిత్రగా మిగిలిపోనుంది. బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ వ్యాఖ్యాతగా అలరించిన ఈ షోకు శాశ్వతంగా వీడ్కోలు పలుకుతున్నట్లు స్వయంగా ఆయనే ప్రకటించడం సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ షో ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ కరణ్ జోహార్ సోషల్ మీడియాలో ఓ భావోద్వేగ సందేశాన్ని పంచుకున్నారు. “2004లో ఈ సెలబ్రిటీ టాక్… -
OTT Release: ఓటీటీలోకి రూ.325 కోట్ల మలయాళ బ్లాక్బస్టర్.. ఎప్పుడు? ఏ ప్లాట్ఫామ్లో చూడొచ్చంటే?
OTT Release: మలయాళ బాక్సాఫీస్ చరిత్రలోనే మునుపెన్నడూ చూడని ఒక వసూళ్ల విస్ఫోటనం ఒక సినిమాతో సంభవించింది. ఎలాంటి భారీ హంగులు, సూపర్స్టార్ యాక్షన్లు లేకుండా కేవలం మనసును హత్తుకునే సున్నితమైన కథతో బరిలోకి దిగిన ఓ చిన్న రొమాంటిక్ కామెడీ చిత్రం సంచలనం సృష్టించింది. అదే ‘బెత్లెహోమ్ కుటుంబ యూనిట్’. కేరళ బాక్సాఫీస్పై కాసుల వర్షం కురిపించి, ఇండస్ట్రీ హిట్ రికార్డులను తిరగరాసిన ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ తెరపై అలరించేందుకు అధికారికంగా ముహూర్తం ఖరారు… -
IND vs WI 2026: మూడు వన్డేలు, 5 టీ20 మ్యాచ్ల షెడ్యూల్ విడుదల.. సెప్టెంబర్ 27 నుంచే..
భారత క్రికెట్ ప్రేమికులకు ఇది నిజంగా ఒక అద్భుతమైన , ఎంతో ఉత్సాహాన్నిచ్చే గుడ్ న్యూస్. మన దేశంలో క్రికెట్ సందడిని మళ్లీ షురూ చేయడానికి భారత హోమ్ సీజన్ ఘనంగా ప్రారంభం కానుంది. స్వదేశంలో వెస్టిండీస్తో తలపడనున్న ఈ సుదీర్ఘ పరిమిత ఓవర్ల సిరీస్ షెడ్యూల్ అధికారికంగా వెల్లడైంది. సెప్టెంబర్ చివరి వారం నుంచి అక్టోబర్ మధ్య వరకు జరగనున్న ఈ పోరులో ఇరు జట్లు వన్డేలు, టీ20ఐ మ్యాచ్లలో తలపడనున్నాయి. వెస్టిండీస్తో జరగబోయే మూడు… -
Bigg Boss Telugu 10: జియోహాట్స్టార్ను షేక్ చేస్తున్న ‘బిగ్ బాస్ తెలుగు’
తెలుగు వినోద రంగంలో బిగ్ బాస్ రియాలిటీ షో తన ఆధిపత్యాన్ని మరోసారి నిరూపించుకుంది. కింగ్ నాగార్జున హోస్ట్ చేస్తున్న ‘బిగ్ బాస్ తెలుగు’ తాజా సీజన్ జియో హాట్స్టార్ (JioHotstar) ఓటీటీ ప్లాట్ఫామ్లో తెలుగు కేటగిరీలో ఏకంగా నంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకుని సంచలనం సృష్టించింది. టెలివిజన్, డిజిటల్ ప్లాట్ఫామ్స్, సోషల్ మీడియా.. ఇలా ఎక్కడ చూసినా ఇప్పుడు బిగ్ బాస్ గురించే చర్చ జరుగుతుండటం ఈ షోకి ఉన్న క్రేజ్ను స్పష్టం చేస్తోంది.… -
This Week OTT Releases: ఈ వారం ఓటీటీలో సందడే సందడి… ‘మిస్టర్ మిడిల్ క్లాస్’ నుంచి ‘జన నాయగన్’, ‘చెన్నై లవ్ స్టోరీ’ వరకు!
This Week OTT Releases: ఈ వారం డిజిటల్ స్క్రీన్లపై సరికొత్త వినోదం వచ్చేసింది! థియేటర్లకు వెళ్లే ఓపిక లేని వాళ్ల కోసం, హాయిగా ఇంట్లో కూర్చుని పాప్కార్న్ తింటూ ఎంజాయ్ చేయడానికి విభిన్న జోనర్ల సినిమాలు ఓటీటీలో సందడి చేస్తున్నాయి. వీటిలో తెలుగు హిట్ సినిమాలతో పాటు తమిళ, మలయాళ సినిమాలు కూడా ఉన్నాయి. ఇక ఈ వారం ఓటీటీలోకి వస్తున్న టాప్ సినిమాల కథ ముచ్చట్లు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 1. మిస్టర్ మిడిల్…
తాజావార్తలు
-
Story Board : రాయితీలు తీసుకుంటూ ఉద్యోగాలు ఎందుకు ఇవ్వరు?
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో అద్భుత ఘట్టం.. వైభవంగా తులసీ దామోదర కల్యాణం.!
-
Yuzvendra Chahal: రాజకీయాల్లోకి అడుగుపెట్టిన భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్.. కీలక బాధ్యతలు అప్పగింత..
-
Asaduddin Owaisi : ఒవైసీకి పోలీసుల గౌరవ వందనం.. అసలు ట్విస్ట్ ఇదే.!
-
OTR: రాజాం మున్సిపాలిటీలో జనసేనకు సొంత పార్టీ సెగ.. టీడీపీ నేతల అలక
ట్రెండింగ్
-
Microwave Cleaning Hacks : ఓవెన్లో మొండి మరకలా బెడదా.?.. 5 నిమిషాల ట్రిక్తో క్లీనింగ్ ఈజీ
-
Traditional Indian Textile Recycling : పాత చీరలతో కొత్త మ్యాజిక్.. మన అమ్మమ్మల ఫ్యాషన్ సీక్రెట్.!
-
Best Winter Destinations in India : వింటర్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా?.. ఈ 10 ప్రదేశాలు మిస్ కావొద్దు.!
-
Curry Leaves Pickle: కమ్మని రుచితో, నెలల తరబడి నిల్వ ఉండే ‘కరివేపాకు పచ్చడి’.. వేడి వేడి అన్నంలోకి తింటే వావ్ అనాల్సిందే..!
-
Ambati Rayudu: హైదరాబాద్ ఆటగాళ్లకు ఎప్పుడూ అన్యాయమేనా..? ముంబై ఆటగాళ్లపై సంచలన వ్యాఖ్యలు..!