Bigg Boss Telugu 10: జియోహాట్‌స్టార్‌ను షేక్ చేస్తున్న ‘బిగ్ బాస్ తెలుగు’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు వినోద రంగంలో బిగ్ బాస్ రియాలిటీ షో తన ఆధిపత్యాన్ని మరోసారి నిరూపించుకుంది. కింగ్ నాగార్జున హోస్ట్ చేస్తున్న ‘బిగ్ బాస్ తెలుగు’ తాజా సీజన్ జియో హాట్‌స్టార్ (JioHotstar) ఓటీటీ ప్లాట్ఫామ్లో తెలుగు కేటగిరీలో ఏకంగా నంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకుని సంచలనం సృష్టించింది. టెలివిజన్, డిజిటల్ ప్లాట్‌ఫామ్స్, సోషల్ మీడియా.. ఇలా ఎక్కడ చూసినా ఇప్పుడు బిగ్ బాస్ గురించే చర్చ జరుగుతుండటం ఈ షోకి ఉన్న క్రేజ్‌ను స్పష్టం చేస్తోంది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రేక్షకులతో ఈ రియాలిటీ ఫ్రాంచైజీకి ఉన్న క్రేజ్ ను ఈ తాజా రికార్డు హైలైట్ చేస్తోంది. బనిజయ్ ఆసియాలో భాగమైన ఎండెమోల్ షైన్ ఇండియా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ షో, గ్లోబల్ ఫార్మాట్‌ను స్థానిక ప్రేక్షకులకు అనుగుణంగా అద్భుతంగా మలచడంలో వంద శాతం సక్సెస్ అయింది. ప్రస్తుతం జియో హాట్‌స్టార్‌లో అనేక భాషల్లో ప్రసారమవుతున్న బిగ్ బాస్ షోలలో, తెలుగు వెర్షన్ అగ్రస్థానంలో నిలవడం గమనార్హం. తెలుగు హోస్ట్ నాగార్జున, మలయాళ స్టార్ మోహన్ లాల్, కన్నడ కిచ్చా సుదీప్, తమిళ హోస్ట్ విజయ్ సేతుపతి తమ తమ సెట్స్ నుంచి ఒకేసారి లైవ్‌లో స్క్రీన్‌ను పంచుకున్నారు. ఈ మెగా హోస్ట్‌లు ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకుంటూ లాంచ్ ఈవెంట్‌ను ఓ రేంజ్లో ఎలివేట్ చేశారు. కింగ్ నాగార్జున మార్క్ హోస్టింగ్, హౌస్‌లో కంటెస్టెంట్ల మధ్య జరుగుతున్న రసవత్తర పోరుతో బిగ్ బాస్ తెలుగు ఓటీటీ రికార్డులను తిరగరాస్తూ వినోద రంగంలో నంబర్ 1 గా దూసుకుపోతోంది.
Also Read
- Mookuthi Amman 2 Teaser: దేవతగా నయనతార రీఎంట్రీ.. ‘మూకుతి అమ్మన్ 2’ టీజర్లో మహాశక్తి విశ్వరూపం!
- Nawazuddin Siddiqui: ఒక్క సినిమా.. టేబుల్‌పై 200 స్క్రిప్టులు, బ్లాంక్ చెక్కులు.. నవాజుద్దీన్‌కు స్టార్ ఇమేజ్ తెచ్చిన మూవీ ఇదే!
- VIJAY - TRISHA : విజయ్ - త్రిష జంటగా కనిపిస్తే ట్రోలింగ్ ఎందుకు?
- Taapsee Pannu: తాప్సీ చేసిన ఈ ఫన్నీ ఫీట్ చూస్తే నవ్వాపుకోలేరు.. చివరికి AIనే నమ్ముకోవాల్సి వచ్చిందంట!
తాజావార్తలు
-
Mookuthi Amman 2 Teaser: దేవతగా నయనతార రీఎంట్రీ.. ‘మూకుతి అమ్మన్ 2’ టీజర్లో మహాశక్తి విశ్వరూపం!
-
Bhajan Lal Sharma: రాజస్థాన్ స్థానిక ఎన్నికల్లో బీజేపీ హవా.. ప్రధాని మోడీ పాపులారిటీ కలిసొచ్చిందన్న సీఎం
-
Jasprit Bumrah Record: రీఎంట్రీ అదుర్స్.. జస్ప్రీత్ బుమ్రా అరుదైన ఘనత!
-
Nawazuddin Siddiqui: ఒక్క సినిమా.. టేబుల్‌పై 200 స్క్రిప్టులు, బ్లాంక్ చెక్కులు.. నవాజుద్దీన్‌కు స్టార్ ఇమేజ్ తెచ్చిన మూవీ ఇదే!
-
India vs Afghanistan: భారత క్రికెట్లో చారిత్రక ఘట్టం.. మ్యాచ్‌కు ముందు తొలిసారి పూర్తి ‘వందేమాతరం’..
ట్రెండింగ్
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
-
Chamari Athapaththu: మేము చెత్తగా ఆడాం.. కన్నీరు ఆపుకోలేకపోయాను.. శ్రీలంక కెప్టెన్ భావోద్వేగం!
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!