Home
Jiohotstar
Jiohotstar News
-
RCB vs SRH: చిన్నస్వామిలో చరిత్ర.. ఆర్సీబీ vs ఎస్ఆర్హెచ్ మ్యాచ్కు రికార్డు వ్యూస్!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ తొలి మ్యాచ్లోనే రికార్డుల వర్షం కురిసింది. బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) మ్యాచ్ కేవలం మైదానంలోనే కాదు.. డిజిటల్ ప్రపంచంలో కూడా సంచలనం సృష్టించింది. ఈ మ్యాచ్ జియో హాట్స్టార్లో 43.1 మిలియన్ వ్యూస్ సాధించి.. ఐపీఎల్ చరిత్రలో అత్యధికంగా వీక్షించిన రెండో మ్యాచ్గా నిలిచింది. ఇన్ని వ్యూస్ రావడానికి కారణం ఆర్సీబీ మ్యాచ్లకు ఉన్న భారీ… -
IPL 2026 Live Streaming: ఐపీఎల్ 2026 లైవ్ స్ట్రీమింగ్, టెలికాస్ట్ డీటెయిల్స్.. పూర్తి సమాచారం ఇదే!
IPL 2026 Live Streaming, Telecast Details: క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ మార్చి 28 నుంచి ప్రారంభం కానుంది. సీజన్లో మొదటి మ్యాచ్ ఎం.చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్రైజర్స్ హైదరాబాద్ మధ్య జరగనుంది. రెండు టాప్ టీమ్స్ కాబట్టి మొదటి మ్యాచ్ నుంచే ఉత్కంఠభరిత పోరు ఉండే అవకాశం ఉంది. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఈ మెగా టోర్నీని ఆస్వాదించేందుకు… -
Sarvam Maya : ఓటీటీలోకి మలయాళ బ్లాక్ బస్టర్ ‘సర్వం మాయ’..
మలయాళ చిత్ర పరిశ్రమలో విభిన్నమైన కథలతో మెప్పించే నివిన్ పౌలీ తాజాగా ఒక ఆసక్తికరమైన హారర్ కామెడీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అదే ‘సర్వం మాయ’. అఖిల్ సత్యన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మలయాళ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించి బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. థియేటర్లలో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించడమే కాకుండా, భావోద్వేగాలతో అందరి మనసులను గెలుచుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. Also Read : Pawan Kalyan, Bhumika… -
JioHotstar సబ్స్క్రిప్షన్ ప్లాన్లలో భారీ మార్పులు.. కొత్త ప్లాన్ రేట్స్ ఇదిగో..!
JioHotstar: ఓటీటీ రంగంలో ప్రముఖ ప్లాట్ఫామ్స్ లో ఒకటైన జియో హాట్ స్టార్ (జిఓహాట్స్టార్) తన సబ్స్క్రిప్షన్ విధానంలో పెద్ద మార్పులు ప్రకటించింది. ఈ కొత్త మార్పులు జనవరి 28, 2026 నుంచి అమల్లోకి రాబోతున్నాయి. అన్ని సబ్స్క్రిప్షన్ లకు నెలవారీ (Monthly) ప్లాన్లను తీసుకురావడంతో పాటు.. అంతర్జాతీయ కంటెంట్ యాక్సెస్లోనూ కొత్త మార్పులు చేసింది. మొబైల్ యూజర్లు, పెద్ద స్క్రీన్ వీక్షకులకు మరింత ఫ్లెక్సిబిలిటీ ఇవ్వడమే లక్ష్యమని సంస్థ తెలియచేసింది. ఇప్పటి వరకు క్వార్టర్లీ, యాన్యువల్… -
Kiccha Sudeep : కిచ్చా సుదీప్ ‘మార్క్’ ఓటీటీ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
కన్నడ స్టార్ హీరో ‘కిచ్చా’ సుదీప్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ ‘మార్క్’ (Mark). గతేడాది క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న విడుదలైన ఈ సినిమా, ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఈ చిత్రంలో నవీన్ చంద్ర, యోగిబాబు, విక్రాంత్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషించారు. థియేట్రికల్ రిలీజ్ సమయంలో తెలుగులో భారీ చిత్రాల పోటీ ఉండటంతో ‘మార్క్’ సినిమాకు థియేటర్ల కొరత ఏర్పడింది. అయినప్పటికీ, సుదీప్ మార్క్ యాక్షన్… -
OTT Movies : ఈ వారం ఓటీటీలో ఎంటర్టైనింగ్ మూవీస్ ఇవే
ఎవ్రీ వీకెండ్ బాక్సాఫీస్ దగ్గర సందడి చేసే సినిమాల కోసమే కాదు ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే మూవీస్, సిరీస్ల కోసం కూడా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు సినీ లవర్స్. అలా ఈ వారం ఉన్నవే కొన్నైనా, అన్ని జోనర్ల మూవీస్ డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్లోకి వచ్చేశాయి. 1. థియేటర్లలో పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకున్న రొమాంటిక్ థ్రిల్లర్ ది గర్ల్ ఫ్రెండ్ ఓటీటీలోకి వచ్చేసింది. రష్మిక, దీక్షిత్ శెట్టి జంటగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా నెట్… -
JioHotstar: రూ. 1 కే జియో హాట్స్టార్ ప్రీమియం ప్లాన్.. ఈ స్పెషల్ ఆఫర్ మీకూ వచ్చిందా?
సినిమాలు, సిరీస్లు లేదా క్రికెట్ మ్యాచ్లు చూడటానికి ఫ్రెండ్స్ ను JioHotstar సబ్స్క్రిప్షన్ అడుగుతున్నారా? అయితే మీరు ఎవరినీ అడగాల్సిన పనిలేదు. JioHotstar సబ్స్క్రిప్షన్లు కేవలం 1 రూపాయికే అందుబాటులో ఉన్నాయి. ఈ ఆఫర్ పరిమిత సంఖ్యలో వ్యక్తులకు మాత్రమే అందుబాటులో ఉంది. Xలో యూజర్లు 1 రూపాయికే ఈ ఆఫర్ను క్లెయిమ్ చేసుకోవచ్చని పోస్టులు పెడుతున్నారు. JioHotstar ప్రీమియం ప్లాన్ 1 రూపాయికే నెల మొత్తం అందుబాటులో ఉందని చూపించే స్క్రీన్షాట్లను యూజర్లు Xలో షేర్… -
Mollywood : నిన్నటితో రూ.100కోట్ల వసూళ్లు.. నేడు ఓటీటీలో స్ట్రీమింగ్
మాలీవుడ్ ఇండస్ట్రీ రికార్డ్ ను తన పేరుతో రాసుకున్న మోహన్ లాల్ ఇటీవల తుడరమ్తో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఆ సినిమా రిలీజ్ అయిన కొద్దీ రోజుల గ్యాప్ లోనే హృదయపూర్వం అనే మరో ఫ్యామిలీ ఓరియెంటెట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఓనమ్ కానుకగా హృదయ పూర్వం వరల్డ్ వైడ్ గ రిలీజ్ అయింది. ఎంపురాన్, తుడారమ్ తో డబుల్ హండ్రెడ్ క్రోర్ చిత్రాలను దింపిన లాలట్టన్.. హృదయపూర్వం హ్యాట్రిక్ హిట్ అందుకున్నాడు. ఓనం రోజు… -
Sundarakanda OTT : ఓటీటీ స్ట్రీమింగ్ కొచ్చిన నారా రోహిత్ ‘సుందరకాండ’
యంగ్ హీరో నారా రోహిత్ ల్యాండ్మార్క్ 20వ మూవీ ‘సుందరకాండ’. నూతన దర్శకుడు వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వం వహించగా సంతోష్ చిన్నపొల్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి నిర్మించారు. నారా రోహిత్ ఇందులో సిద్ధార్థ్ అనే సింగిల్ మ్యాన్ పాత్రలో కనిపించారు. తను మ్యారేజ్ ఏజ్ దాటినప్పటికీ, ఐదు క్యాలిటీస్ కలిగి ఉన్న పార్ట్నర్ కోసం సెర్చ్ చేయడం, తన మ్యాచస్ కోసం పేరెంట్స్ కూడా విసిగిపోవడం వంటి కథాంశంతో తెరకెక్కింది. ఈశ్వర్ సినిమా ఫేమ్ హీరోయిన్… -
Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు 9 లైవ్ అప్డేట్స్
ఎట్టకేలకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిగ్ బాస్ తెలుగు 9: రణరంగం గ్రాండ్ ప్రీమియర్తో అధికారికంగా ప్రారంభమయింది. వారాల తరబడి సోషల్ మీడియాలో కొనసాగిన ఊహాగానాలు, ఈ సీజన్లో హౌస్లోకి ఎవరు అడుగుపెడతారనే చర్చలకి తెరపడనుంది. నాగ్ హోస్ట్ చేస్తున్న ఈ షో గ్రాండ్ ప్రీమియర్ లైవ్ అప్డేట్స్ మీ కోసం
తాజావార్తలు
-
Story Board : రాయితీలు తీసుకుంటూ ఉద్యోగాలు ఎందుకు ఇవ్వరు?
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో అద్భుత ఘట్టం.. వైభవంగా తులసీ దామోదర కల్యాణం.!
-
Yuzvendra Chahal: రాజకీయాల్లోకి అడుగుపెట్టిన భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్.. కీలక బాధ్యతలు అప్పగింత..
-
Asaduddin Owaisi : ఒవైసీకి పోలీసుల గౌరవ వందనం.. అసలు ట్విస్ట్ ఇదే.!
-
OTR: రాజాం మున్సిపాలిటీలో జనసేనకు సొంత పార్టీ సెగ.. టీడీపీ నేతల అలక
ట్రెండింగ్
-
Microwave Cleaning Hacks : ఓవెన్లో మొండి మరకలా బెడదా.?.. 5 నిమిషాల ట్రిక్తో క్లీనింగ్ ఈజీ
-
Traditional Indian Textile Recycling : పాత చీరలతో కొత్త మ్యాజిక్.. మన అమ్మమ్మల ఫ్యాషన్ సీక్రెట్.!
-
Best Winter Destinations in India : వింటర్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా?.. ఈ 10 ప్రదేశాలు మిస్ కావొద్దు.!
-
Curry Leaves Pickle: కమ్మని రుచితో, నెలల తరబడి నిల్వ ఉండే ‘కరివేపాకు పచ్చడి’.. వేడి వేడి అన్నంలోకి తింటే వావ్ అనాల్సిందే..!
-
Ambati Rayudu: హైదరాబాద్ ఆటగాళ్లకు ఎప్పుడూ అన్యాయమేనా..? ముంబై ఆటగాళ్లపై సంచలన వ్యాఖ్యలు..!