సినిమాలు, సిరీస్‌లు లేదా క్రికెట్ మ్యాచ్‌లు చూడటానికి ఫ్రెండ్స్ ను JioHotstar సబ్‌స్క్రిప్షన్ అడుగుతున్నారా? అయితే మీరు ఎవరినీ అడగాల్సిన పనిలేదు. JioHotstar సబ్‌స్క్రిప్షన్‌లు కేవలం 1 రూపాయికే అందుబాటులో ఉన్నాయి. ఈ ఆఫర్ పరిమిత సంఖ్యలో వ్యక్తులకు మాత్రమే అందుబాటులో ఉంది. Xలో యూజర్లు 1 రూపాయికే ఈ ఆఫర్‌ను క్లెయిమ్ చేసుకోవచ్చని పోస్టులు పెడుతున్నారు. JioHotstar ప్రీమియం ప్లాన్ 1 రూపాయికే నెల మొత్తం అందుబాటులో ఉందని చూపించే స్క్రీన్‌షాట్‌లను యూజర్లు Xలో షేర్…
మాలీవుడ్ ఇండస్ట్రీ రికార్డ్ ను తన పేరుతో రాసుకున్న మోహన్ లాల్ ఇటీవల తుడరమ్‌తో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఆ సినిమా రిలీజ్ అయిన కొద్దీ రోజుల గ్యాప్ లోనే హృదయపూర్వం అనే మరో ఫ్యామిలీ ఓరియెంటెట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఓనమ్ కానుకగా హృదయ పూర్వం వరల్డ్ వైడ్ గ రిలీజ్ అయింది. ఎంపురాన్, తుడారమ్ తో డబుల్ హండ్రెడ్ క్రోర్ చిత్రాలను దింపిన లాలట్టన్.. హృదయపూర్వం హ్యాట్రిక్ హిట్ అందుకున్నాడు. ఓనం రోజు…
యంగ్ హీరో నారా రోహిత్ ల్యాండ్‌మార్క్ 20వ మూవీ ‘సుందరకాండ’. నూతన దర్శకుడు వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వం వహించగా సంతోష్ చిన్నపొల్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి నిర్మించారు. నారా రోహిత్ ఇందులో సిద్ధార్థ్ అనే సింగిల్ మ్యాన్ పాత్రలో కనిపించారు. తను మ్యారేజ్ ఏజ్ దాటినప్పటికీ, ఐదు క్యాలిటీస్ కలిగి ఉన్న పార్ట్నర్ కోసం సెర్చ్ చేయడం, తన మ్యాచస్ కోసం పేరెంట్స్ కూడా విసిగిపోవడం వంటి కథాంశంతో తెరకెక్కింది. ఈశ్వర్ సినిమా ఫేమ్ హీరోయిన్…
ఎట్టకేలకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిగ్ బాస్ తెలుగు 9: రణరంగం గ్రాండ్ ప్రీమియర్‌తో అధికారికంగా ప్రారంభమయింది. వారాల తరబడి సోషల్ మీడియాలో కొనసాగిన ఊహాగానాలు, ఈ సీజన్‌లో హౌస్‌లోకి ఎవరు అడుగుపెడతారనే చర్చలకి తెరపడనుంది. నాగ్ హోస్ట్ చేస్తున్న ఈ షో గ్రాండ్ ప్రీమియర్ లైవ్ అప్డేట్స్ మీ కోసం
ఎట్టకేలకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిగ్ బాస్ తెలుగు 9: రణరంగం ఈ రాత్రి గ్రాండ్ ప్రీమియర్‌తో అధికారికంగా ప్రారంభం కానుంది. వారాల తరబడి సోషల్ మీడియాలో కొనసాగిన ఊహాగానాలు, ఈ సీజన్‌లో హౌస్‌లోకి ఎవరు అడుగుపెడతారనే చర్చలకి నేటితో తెరపడనుంది. సోషల్ మీడియా బజ్ ప్రకారం, ఈ సీజన్‌లో పాల్గొనే కంటెస్టెంట్ల జాబితా ఇదిగో: భరణి శంకర్ – టీవీ నటుడు చిలసౌ స్రవంతి, సీతామహాలక్ష్మి, కుంకుమ రేఖ వంటి సీరియల్స్‌లో తన నటనతో గుర్తింపు…
ఈ ఏడాది బిగ్ బాస్ సీజన్ 9లో ఆసక్తికరమైన కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. నిజానికి, ఈ ఏడాది “అగ్నిపరీక్ష” పేరుతో ఒక స్పెషల్ షోను డిజైన్ చేసిన స్టార్ మా సంస్థ, అందులో నుంచి ఐదుగురిని బిగ్ బాస్ హౌస్ లోపలికి పంపబోతోంది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, బాగా వైరల్ అయిన జానీ మాస్టర్ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ స్రష్టి వర్మ బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంటర్ కాబోతోంది. Also Read:Mana Shankara Vara…
My Baby : తమిళంలో రీసెంట్ గా వచ్చిన డిఎన్ ఏ మూవీ మంచి హిట్ అయింది. ఈ సినిమాను మై బేబి పేరుతో ఎస్. కె. పిక్చర్స్ ద్వారా ఈనెల 11న సురేష్ కొండేటి విడుదల చేస్తున్నారు. ‘ప్రేమిస్తే’, ‘జర్నీ’ ‘షాపింగ్ మాల్ ‘ ‘పిజ్జా’ లాంటి సూపర్ హిట్ సినిమాలను రిలీజ్ చేసిన సురేష్ కొండేటి ఇప్పుడు ఈ మూవీని తెలుగు ప్రేక్షకులకు అందించబోతున్నారు. ఇది కూడా సూపర్ హిట్ అవుతుందని ధీమా వ్యక్తం…
ఈ మధ్యకాలంలో తమిళ సినీ పరిశ్రమ నుంచి వచ్చి హిట్ అందుకున్న సినిమాలలో టూరిస్ట్ ఫ్యామిలీ ఒకటి. శశికుమార్ హీరోగా నటించిన ఈ సినిమాలో సిమ్రాన్ హీరోయిన్గా నటించింది. ఈ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి మంచి ప్రశంసలు అందుకుంటోంది. ఏకంగా రాజమౌళి లాంటి వాళ్లే సినిమా బావుంది అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. ఇక థియేటర్లలో మంచి వసూళ్లు రాబట్టిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో కూడా అందరి ప్రశంసలు దక్కించుకుంటోంది. Also Read:Kannapa Trailer…
కంప్లిట్ స్టార్ మోహన్ లాల్ హీరోగా మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో తెరకెక్కిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ‘లూసిఫర్’. 2019 లో రిలీజ్ అయిన ఈ సినిమా అన్ని రికార్డులను బద్దలు కొడుతూ మలయాళ ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. దాదాపు ఐదు సంవత్సరాల తర్వాత ఈ సినిమాకు సిక్వెల్ ఎంపురాన్ -2 (Lucifer -2 )ను తెరకెక్కించాడు హీరో కమ్ దర్శకుడు పృథ్వి రాజ్ సుకుమారన్. లైకా ప్రొడక్షన్స్ భారీ…
JioHotstar: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 సీజన్‌కి రిలయన్స్ జియో తన కస్టమర్ల కోసం ప్రత్యేక ఆఫర్‌ను అందిస్తోంది. మార్చిలో ప్రకటించిన “అన్లిమిటెడ్” ఆఫర్‌ను జియో ఏప్రిల్ 15 వరకు పొడిగించింది. ఈ ఆఫర్ ద్వారా రూ. 299 లేదా అంతకంటే ఎక్కువ విలువైన మొబైల్ రీఛార్జ్ ప్లాన్‌ను ఎంచుకునే వినియోగదారులు జియోహాట్‌స్టార్‌కు 90 రోజుల ఉచిత సభ్యత్వాన్ని పొందవచ్చు. ఇది మొబైల్ పరికరాలతో పాటు టీవీలలో 4K క్వాలిటీలో స్ట్రీమింగ్‌ను అనుమతిస్తుంది. జియో ఇప్పటికే…