JioHotstar: ఓటీటీ రంగంలో ప్రముఖ ప్లాట్‌ఫామ్స్ లో ఒకటైన జియో హాట్ స్టార్ (జిఓహాట్స్టార్) తన సబ్‌స్క్రిప్షన్ విధానంలో పెద్ద మార్పులు ప్రకటించింది. ఈ కొత్త మార్పులు జనవరి 28, 2026 నుంచి అమల్లోకి రాబోతున్నాయి. అన్ని సబ్‌స్క్రిప్షన్ లకు నెలవారీ (Monthly) ప్లాన్‌లను తీసుకురావడంతో పాటు.. అంతర్జాతీయ కంటెంట్ యాక్సెస్‌లోనూ కొత్త మార్పులు చేసింది. మొబైల్ యూజర్లు, పెద్ద స్క్రీన్ వీక్షకులకు మరింత ఫ్లెక్సిబిలిటీ ఇవ్వడమే లక్ష్యమని సంస్థ తెలియచేసింది. ఇప్పటి వరకు క్వార్టర్లీ, యాన్యువల్…