JioCinema to Stream IND vs AUS ODI Series Free: క్రికెట్ అభిమానులకు ‘జియోసినిమా’ గుడ్‌న్యూస్ అందించింది. ఆసియా కప్ 2023 తర్వాత జరిగే భారత్-ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌ను ఫ్రీగా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు ప్రకటించింది. ఇటీవల బీసీసీఐ బ్రాడ్ కాస్ట్ హక్కులను ‘వయాకామ్18’ సొంతం చేసుకుంది. జియోసినిమా ఈ కంపెనీకి చెందినదే. ఐపీఎల్ 2023ని ఉచితంగా స్ట్రీమింగ్ చేయడంతో జియోసినిమాకు సూపర్ క్రేజ్ దక్కింది. ఆ క్రేజ్‌ను కాపాడుకునేందుకు జియో ప్రయత్నిస్తోంది. మొత్తం 11…
Disney Hotstar: స్ట్రీమింగ్ దిగ్గజంగా ఉన్న డిస్నీ హాట్‌స్టార్ వేగంగా తన సబ్‌స్క్రైబర్లను కోల్పోతోంది. ముఖ్యంగా ఇండియాలో జియో సినిమా దెబ్బకు కుదేలవుతోంది. జియోసినిమా IPL స్ట్రీమింగ్ ని ఫ్రీగా అందించడంతో వినియోగదారులు ఎక్కువగా జియోసినిమాకు కనెక్ట్ అవుతున్నారు. తక్కువ సమయంలో జియోసినిమా ఎక్కువ ప్రజాధరణ పొందేందుకు ఇది కారణం అయింది. ఇది డిస్నీ హాట్‌స్టార్ పై తీవ్ర ప్రభావాన్ని చూపింది. ఆసియాలో డిస్నీ సబ్‌స్క్రైబర్ బేస్ వేగంగా క్షీణించింది. కేవలం మూడు నెలల్లో, స్ట్రీమింగ్ దిగ్గజం…
JioCinema: వ్యాపారం చేయడం అంబానీని చూసే నేర్చుకోవాలేమో.. మొదట అన్నీ ఫ్రీ అంటారు.. ఆ తర్వాత వడ్డింపు షురూ చేస్తారు.. గతంలో.. రిలయన్స్ జియో విషయంలో ఇదే జరిగింది.. ఏదైతేనేం.. టెలికం రంగంలో జియో అగ్రగామిగా నిలిచింది.. ఇక, ఆ తర్వాత జియో ఫైబర్ కూడా అలాగే తీసుకొచ్చారు.. తాజాగా, జియో సినిమా.. ఐపీఎల్ మ్యాచ్‌లను ఫ్రీగా లైవ్ స్ట్రీమింగ్ చేయడంతో.. మంచి ఆదరణ పొందుతుంది.. అయితే, రిలయన్స్‌కు చెందిన స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ జియో సినిమా త్వరలో…
JioCinema: ఐపీఎల్ హక్కలను సొంతం చేసుకున్న తర్వాత జియో సినిమా చాలా మందికి దగ్గరైంది. అయితే ఇప్పుడు జియో సినిమాను అతిపెద్ద స్ట్రీమింగ్ ఫ్లాట్‌ఫామ్ గా మార్చేందుకు రిలయన్స్ సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా 100కు పైగా సినిమాలు, టీవీ సిరీస్ లను తన జియో సినిమా యాప్ లోకి తీసుకురావాలని అనుకుంటోంది.