ప్రస్తుత రోజుల్లో స్మార్ట్ ఫోన్లనే ఎక్కువగా వినియోగిస్తున్నారు. అయితే గ్రామీణ ప్రాంతాల్లోని కొందరు స్మార్ట్ ఫోన్లకు బదులుగా కీ ప్యాడ్ ఫోన్లను యూజ్ చేస్తున్నారు. వారి అవసరాలను దృష్టిలో ఉంచుకుని, కంపెనీలు చౌకైన, దృఢమైన, కొన్ని స్మార్ట్ ఫీచర్‌లను కూడా అందించే కీప్యాడ్ ఫోన్‌లను తీసుకువస్తున్నాయి. బడ్జెట్‌కు అనుకూలమైనవి మాత్రమే కాకుండా మంచి ఫీచర్‌లను కూడా కలిగి ఉంటున్నాయి. 4జీకి సపోర్ట్ చేస్తాయి. ఈ ఫోన్‌లు ప్రసిద్ధ బ్రాండ్‌ల నుండి వచ్చాయి. రూ. 1000 కంటే తక్కువ…