JIO Recharge: దేశంలోని ప్రవేట్ టెలికాం సంస్థలు రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా (Vi) తక్కువ ధరతో డేటా ప్లాన్‌లను అందిస్తున్నాయి. ఈ కంపెనీల రూ. 49 రీఛార్జ్ ప్లాన్‌లు ముఖ్యంగా డేటా అవసరాలను తీర్చడానికి రూపొందించబడ్డాయి. అయితే, ఈ ప్లాన్‌లలో డేటా పరిమితి, ఇతర ప్రయోజనాల్లో తేడాలు ఉన్నాయి. ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా (Vi) కంపెనీలు ఇదివరకే రూ. 49 రీఛార్జ్ ప్లాన్ ను అమలు చేస్తుండగా.. తాజాగా వాటిని ఢీ కొట్టేందుకు జియో…