Jio Recharge: మీ కుటుంబ సభ్యులంతా వేర్వేరు జియో సిమ్‌లను వాడుతూ, ప్రతినెల ఒక్కో దానికి విడివిడిగా రీఛార్జ్ చేస్తున్నట్లయితే మీ కోసం జియో (JIO) ఒక మంచి ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. కేవలం రూ.449 రీఛార్జ్‌తో మీ ఇంట్లోని మూడు నెంబర్లను యాక్టివ్‌గా ఉంచుకోవచ్చు. ఇది నిజంగా ఒక రీఛార్జ్‌తో మూడు నెంబర్లకు లాభాలు పొందినట్లే. రోజురోజుకు పెరుగుతున్న టారిఫ్ ధరల నేపథ్యంలో ఈ ప్లాన్ మీకు చాలా ఆదా చేస్తుంది. జియో అందిస్తున్న ఈ…
Jio Recharge Offer: రిలయన్స్ జియో తన వినియోగదారులకు కొత్త సంవత్సరం సందర్భంగా బంపర్ ఆఫర్ తీసుకువచ్చింది. ముఖేష్ అంబానీ నేతృత్వంలోని జియో కంపెనీ ప్రత్యేకంగా రూ.2025 రీఛార్జ్ ప్లాన్‌ను ప్రకటించింది. ఈ ప్లాన్‌లో 200 రోజుల వ్యాలిడిటీతో పాటు 500GB హై-స్పీడ్ డేటా లభిస్తుంది. అయితే, ఈ ఆఫర్ పరిమిత కాలానికి మాత్రమే అందుబాటులో ఉంటుంది. జనవరి 31, 2025తో ఈ ప్రత్యేక ప్లాన్ ముగుస్తుంది. ఎక్కువ డేటా, ఎక్కువ వ్యాలిడిటీ కోరుకునేవారికి ఇది బెస్ట్…