రిలయన్స్ జియో తన ప్రీపెయిడ్ ప్లాన్ పోర్ట్‌ఫోలియోను కాలానుగుణంగా అప్‌డేట్ చేస్తుంది. రూ. 209 ప్లాన్ ఇప్పుడు రోజుకు 1GB డేటాను మాత్రమే అందిస్తుంది. అయితే, ఈ ప్లాన్ Jio.comలో జాబితాలో లేదు. MyJio యాప్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. యూజర్లు దీనిని వాల్యూ ప్లాన్స్ కేటగిరీ కింద అఫర్డబుల్ ప్యాక్స్ విభాగంలో కనుగొనవచ్చు. Also Read:400% అల్ట్రా స్పీకర్, IP69 ప్రో రేటింగ్, 2 రోజుల వరకు బ్యాటరీ లైఫ్ తో Realme C85 5G…
Jio Recharge: మీ కుటుంబ సభ్యులంతా వేర్వేరు జియో సిమ్‌లను వాడుతూ, ప్రతినెల ఒక్కో దానికి విడివిడిగా రీఛార్జ్ చేస్తున్నట్లయితే మీ కోసం జియో (JIO) ఒక మంచి ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. కేవలం రూ.449 రీఛార్జ్‌తో మీ ఇంట్లోని మూడు నెంబర్లను యాక్టివ్‌గా ఉంచుకోవచ్చు. ఇది నిజంగా ఒక రీఛార్జ్‌తో మూడు నెంబర్లకు లాభాలు పొందినట్లే. రోజురోజుకు పెరుగుతున్న టారిఫ్ ధరల నేపథ్యంలో ఈ ప్లాన్ మీకు చాలా ఆదా చేస్తుంది. జియో అందిస్తున్న ఈ…
ఓటీటీ ప్లాట్ ఫామ్స్ అందుబాటులోకి వచ్చాక ఎంటర్ టైన్ మెంట్ ఇంట్లోనే సందడి చేస్తోంది. మూవీ లవర్స్ తమ ఫేవరెట్ సినిమాలను, సిరీస్ లను, ఇతర వీడియో కంటెంట్ లను ఓటీటీలోనే చూస్తున్నారు. ఆయా సంస్థలు సరికొత్త కంటెంట్ ను అందిస్తూ దూసుకెళ్తున్నాయి. అయితే ఓటీటీ సేవలు పొందాలంటే సబ్ స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. దీనికి కొంత మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఆ ప్లాన్లతో రీఛార్జ్ చేసుకుంటే 12 ఓటీటీ యాప్ లకు ఉచిత యాక్సెస్…
JioHotstar: జియో వినియోగదారులకు శుభవార్త. ప్రముఖ టెలికామ్ సంస్థ జియో, తన వినియోగదారుల కోసం హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ను అతి తక్కువ ధరలో అందుబాటులోకి తెచ్చింది. ఈ కొత్త ప్లాన్ కేవలం రూ.100 మాత్రమే. దీనితో వినియోగదారులు ఇప్పుడు 90 రోజుల పాటు జియో హాట్‌స్టార్‌ను తక్కువ ఖర్చుతో వీక్షించే అవకాశం పొందుతారు. ఇది క్రికెట్, వినోద ప్రేమికులకు గొప్ప ఆఫర్ అని చెప్పుకోవచ్చు. గతంలో, జియో రూ.195కే జియో హాట్‌స్టార్ ప్లాన్‌ను విడుదల చేసింది. అయితే, ఇప్పుడు…
Jio Recharge: జియో (Jio) తన ప్రీపెయిడ్ ఆఫర్లను మరింత విస్తరిస్తోంది. భారీ డేటా వినియోగదారులు, వినోద ప్రియులు, తక్కువ బడ్జెట్‌లో ఉన్నవారికి అనుగుణంగా కొత్త ప్లాన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. రోజుకు 2GB డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, 5G ప్రయోజనాలతో రూ. 500లోపు ప్లాన్ కోసం చూస్తున్నవారికి జియో మూడు ఆప్షన్లను అందిస్తోంది. అవి రూ. 198, రూ. 349, రూ. 445 ప్లాన్లు. మీ అవసరానికి సరిపోయే ప్లాన్ ఎంచుకోవడంలో సహాయపడేందుకు ఈ మూడు ప్లాన్ల…
జియో తన పోర్ట్‌ఫోలియోలో వివిధ రకాల ప్రీపెయిడ్ ప్లాన్‌లను అందిస్తుంది. యూజర్లకు చౌక ధరలోనే అదిరిపోయే బెనిఫిట్స్ తో ప్లాన్స్ ను అందిస్తోంది. తక్కువ ధరకే డాటా, అన్ లిమిటెడ్ కాల్స్, జియో సినిమాకి ఫ్రీ యాక్సెస్ ను కూడా అందిస్తోంది. అయితే 28 రోజుల వ్యాలిడిటీతో జియో అందిస్తున్న ప్లాన్ యూజర్లకు ఎంతో ఉపయోగకరంగా మారింది. ఈ ప్లాన్‌లో వినియోగదారులకు డేటా, SMS, కాలింగ్ వంటి అనేక ప్రయోజనాలు పొందొచ్చు. ఇంతకీ ఆ ప్లాన్ ఏంటంటే?…
రిలయన్స్ జియో దేశంలోని అతిపెద్ద టెలికాం కంపెనీలలో ఒకటి. 2024 జూలైలో జియో తన టారిఫ్‌లను పెంచినప్పటికీ, ఇప్పటికీ సరసమైన రీఛార్జ్ ప్లాన్లను అందిస్తోంది. ఇతర ప్రైవేట్ టెలికాం కంపెనీలు కూడా తమ ప్లాన్ల ధరలను పెంచినా.. జియో యూజర్లకు అందించే కొన్ని ప్లాన్లు ఇంకా తక్కువ ధరలో మంచి సేవలను అందిస్తాయి.
Recharge Best Plans: టెలికాం కంపెనీలు తమ రీఛార్జ్ ప్లాన్‌లలో కాలింగ్, ఇంటర్నెట్ డేటాతోపాటు అనేక ఇతర ప్రయోజనాలను అందిస్తాయి. వీటిలో ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లకు ఉచిత సభ్యత్వం, ఉచిత కాలర్ ట్యూన్ మొదలైనవి కూడా ఉంటాయి. జియో, ఎయిర్‌టెల్ కూడా ఇటువంటి రీఛార్జ్ ప్లాన్‌లను అందిస్తున్నాయి. ఇందులో వినియోగదారులు కాలింగ్, డేటా, SMS, కాలర్ ట్యూన్ ఇంకా ముఖ్యంగా ఉచిత ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లకు యాక్సెస్ పొందుతున్నారు. మరి ఈ రెండు కంపెనీలు అందిస్తున్న ప్లాన్‌ల గురించి చూద్దాం..…
Jio Plans Change: భారతదేశంలో అతిపెద్ద టెలికాం ఆపరేటర్ అయిన రిలయన్స్ జియో తన రూ.19, రూ.29 ల డేటా వౌచర్ల వాలిడిటీలో పెద్ద మార్పులు చేసింది. ఇవి జియో వాడుకదారులు తమ ప్రస్తుత డేటా ముగిసినప్పుడు అత్యవసర రిచార్జ్ కోసం ఉపయోగించే వౌచర్లు. 2024 జూలై 3 నుండి జియో తన అన్ని ప్లాన్లను ధరలు పెంచింది. ఆ సమయంలో 15 రూపాయల డేటా వౌచర్ ధరను 19 రూపాయలకు పెంచింది. అలాగే 25 రూపాయల…
Jio Recharge: భారతీయ టెలికాం రంగంలో భారీ మార్పులను తీసుకొచ్చిన కంపెనీ జియో. అయితే, ఈ మధ్య కాలంలో అనేక ప్లాన్ లను కాస్త ఖరీదైనదిగా చేసింది. ఈ టారిఫ్ పెంపుతో జియో వినియోగదారులు ఇప్పుడు తక్కువ ధరలో మరిన్ని ప్రయోజనాల ప్లాన్ల కోసం ఎదురుచూస్తున్నారు. ఇందులో భాగంగా.. వినియోగదారులకు రోజువారీ డేటాతో పాటు అదనపు డేటా సదుపాయాన్ని అందించే జియో ప్లాన్ గురించి వివరంగా తెలుసుకుందాం. ఈ ప్లాన్ లో జియో రోజువారీ డేటా యాక్సెస్‌ను…