అన్నీ ఫ్రీ అంటూ టెలికం మార్కెట్‌లో అడుగుపెట్టి దుమ్ములేపింది రిలయన్స్ జియో.. ఆ తర్వాత టారిఫ్ ప్రకటించి అమలు చేస్తున్నా.. వరుసగా టారిప్ రేట్లు పెరుగుతున్నా.. జియోకు క్రమంగా కస్టమర్లు పెరుగుతూ వచ్చారు.. ఇక, ఎప్పటికప్పుడు వారిని ఆకట్టుకునే పనిచేస్తూనే ఉంది ఆ సంస్థ.. తాజాగా, ఓ ప్రత్యేకమైన ప్లాన్‌ను తీసుకొచ్చింది జియో… ఒక్క రీచార్జ్‌తో రెండు ప్లాన్స్ అంటూ ఈ ప్రత్యేక ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.. కొత్త ప్లాన్ ధర రూ.750గా ఉంది.. Read Also:…